ఉట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉట్టి (బహువచనం: ఉట్లు) అంటే త్రాళ్ళతో అల్లిన ఒక సాధనం. ఇది పైకప్పునుండి వ్రేలాడుతుంది. పల్లెలలో ఇదివరకు పాలు, పెరుగు వంటి వాటిని పిల్లుల నుండి రక్షణగా పైకప్పునుండి ఉట్టిలో వ్రేలాడ దీసేవారు.

వీనిని ఇప్పుడు చిన్నికృష్ణుని కేలెండర్లలో ఎక్కువగా చూస్తున్నాము.

ఉట్టి

శ్రీకృష్ణుని జన్మదినమైన అష్టమి రోజున జరుపుకునే కృష్ణాష్టమి పండుగను ఉట్ల పండుగ అని కూడా అంటారు.

బ్రౌన్ నిఘంటువు ప్రకారం ఉట్టి [ uṭṭi ] uṭṭi. [Tel. plu. ఉట్లు.] n. A fibrous network sling, in which pots, &c., are suspended from the beams of the house.[1] కలిమి పోయిన వెనుక నుట్టి కనుగొననేల why long for little things after losing the greater? ఉట్లూడిపడి వచ్చినది it came down by the run, it fell down flat. చింతపండు యొక్క ఉట్లు the fibres inside a ripe tamarind.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఉట్టి&oldid=2821769" నుండి వెలికితీశారు