ఉడిపి చిక్కమగళూరు లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉడిపి చిక్కమగళూరు లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్ణాటక మార్చు
అక్షాంశ రేఖాంశాలు13°24′0″N 75°12′0″E మార్చు
పటం

ఉడిపి చిక్కమగళూరు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉడిపి, చిక్కమగళూరు జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
119 కుందాపుర జనరల్   ఉడిపి
120 ఉడిపి జనరల్   ఉడిపి
121 కాపు జనరల్   ఉడిపి
122 కర్కల జనరల్   ఉడిపి
123 శృంగేరి జనరల్   చిక్కమగళూరు
124 ముదిగెరె ఎస్సీ చిక్కమగళూరు
125 చిక్కమగళూరు జనరల్   చిక్కమగళూరు
126 తరికెరె జనరల్   చిక్కమగళూరు

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

ఈ లోక్‌సభ నియోజకవర్గం 2008లో లోక్‌సభ స్థానాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పాటైంది.

ఎన్నికల పేరు పార్టీ
2009 డివి సదానంద గౌడ భారతీయ జనతా పార్టీ
2012 ^ కె. జయప్రకాష్ హెగ్డే భారత జాతీయ కాంగ్రెస్
2014 శోభా కరంద్లాజే భారతీయ జనతా పార్టీ
2019[1]

లోక్‌సభ ఎన్నికలు 2019[మార్చు]

లోక్‌సభ ఎన్నికలు 2019: ఉడిపి చిక్కమగళూరు
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ శోభా కరంద్లాజే 7,18,916 62.46 +6.26
జనతా దళ్ (సెక్యూలర్) ప్రమోద్ మధ్వారాజ్ 3,69,317 32.09 +30.65
BSP పి. పరమేశ్వర్ 15,947 1.39
Independent పి. అమ్రిత్ షెనాయ్ 7,981 0.69
NOTA None of the Above 7,510 0.65
విజయంలో తేడా 30.37
మొత్తం పోలైన ఓట్లు 11,51,623 76.07
భారతీయ జనతా పార్టీ hold Swing

మూలాలు[మార్చు]

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.