Jump to content

ఉత్తమ్‌రావ్ జంకర్

వికీపీడియా నుండి
ఉత్తమ్‌రావ్ జంకర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు రామ్ సత్పుటే
నియోజకవర్గం మల్షిరాస్

వ్యక్తిగత వివరాలు

జననం 1966
మహారాష్ట్ర , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్)
వృత్తి రాజకీయ నాయకుడు

ఉత్తమ్‌రావ్ శివదాస్ జంకర్ (జననం 1966) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మల్షిరాస్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఉత్తమ్‌రావ్ జంకర్ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మల్షిరాస్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి డోలాస్ హనుమంత్ జగన్నాథ్ చేతిలో 16,226 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి రామ్ విఠల్ సత్పుటే చేతిలో 2,590 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]

ఉత్తమ్‌రావ్ జంకర్ 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మల్షిరాస్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామ్ విఠల్ సత్పుటేపై 13,147 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 1,20,322 ఓట్లతో విజేతగా నిలవగా, రామ్ విఠల్ సత్పుటేకి 1,08,057 ఓట్లు వచ్చాయి.[4][5]

మూలాలు

[మార్చు]
  1. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Who is Uttam Jankar whom Fadnavis flew down to Nagpur?". Hindustan Times. 16 April 2024. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.
  3. The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. "Maharastra Assembly Election Results 2024 - Malshiras" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.
  5. "Malshiras Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.