ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డు - కన్నడ
స్వరూపం
| ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డు - కన్నడ | |
|---|---|
| Awarded for | కన్నడ చిత్రాలలో ఒక నటుడి ఉత్తమ ప్రదర్శన |
| దేశం | భారతదేశం |
| అందజేసినవారు | ఫిలింఫేర్ |
| మొదటి బహుమతి | 2015 |
| Currently held by |
|
| వెబ్‌సైట్ | ఫిల్మ్‌ఫేర్ అవార్డులు |
కన్నడలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును ఫిల్మ్‌ఫేర్ తన వార్షిక దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో భాగంగా ప్రదానం చేస్తుంది. ఈ అవార్డును ఎంపిక చేసిన విమర్శకుల జ్యూరీ అందిస్తుంది.
విజేతలు
[మార్చు]| సంవత్సరం | నటి | పాత్ర | సినిమా | మూ |
|---|---|---|---|---|
| 2015 | సంచారి విజయ్ | మాదేశ / విద్య | నాను అవనల్ల...అవలు | [1] |
| 2016 | రక్షిత్ శెట్టి | కర్ణుడు | కిరిక్ పార్టీ | [2] |
| 2017 | ధనంజయ | అల్లమ ప్రభు | అల్లామ | [3] |
| 2018 | సతీష్ నినాసం | సిద్ధెగౌడ | అయోగ్య | [4] |
| 2020/21 | డార్లింగ్ కృష్ణ | ఆదిత్య | లవ్ మాక్‌టెయిల్ | [5] |
| 2022 | నవీన్ శంకర్ | ఆది | ధరణి మండల మధ్యదోలగే | [6] |
| 2023 | పూర్ణచంద్ర మైసూర్ | పూర్ణ | ఆర్కెస్ట్రా మైసూరు | [7] |
మూలాలు
[మార్చు]- ↑ "Winners of the 63rd Britannia Filmfare Awards (South)". filmfare.com. Archived from the original on 2 July 2016. Retrieved 14 May 2018.
- ↑ "Winners of the 64th Jio Filmfare Awards (South)". Filmfare. 17 June 2017. Archived from the original on 16 April 2018. Retrieved 9 December 2018.
- ↑ "Winners of the 65th Jio Filmfare Awards (South) 2018". Filmfare. 16 June 2018. Retrieved 9 December 2018.
- ↑ "Winners of the 66th Filmfare Awards (South) 2019". Filmfare. Archived from the original on 22 December 2019. Retrieved 22 December 2019.
- ↑ "67th Parle Filmfare Awards South 2022 full winners list Telugu: 'Pushpa' bags 7 titles, Sai Pallavi wins Black Lady for 'Love Story'; 'Ala Vaikunthapurramuloo' shines". The Times of India. Archived from the original on 24 October 2022. Retrieved 10 October 2022.
- ↑ "Winners of the 68th Filmfare Awards South (Telugu) 2023 | Filmfare.com". www.filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2024-07-12.
- ↑ "Full list of Winners of the 69th SOBHA Filmfare Awards South (Kannada) 2024 | Filmfare.com". www.filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2024-08-04.