ఉత్తరకాశి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
ఉత్తరకాశి | |
---|---|
ఉత్తరాఖండ్ శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | ఉత్తర భారతదేశం |
రాష్ట్రం | ఉత్తరాఖండ్ |
జిల్లా | ఉత్తరకాశి |
ఏర్పాటు తేదీ | 1974 |
రద్దైన తేదీ | 2002 |
ఉత్తరకాశి శాసనసభ నియోజకవర్గం 1974 నుండి 2000 వరకు ఉత్తరప్రదేశ్ శాసనసభలో భాగంగా ఉంది.[1] ఇది 2000 నుండి 2002 వరకు తాత్కాలిక ఉత్తరాఖండ్ శాసనసభలో భాగమైంది.[2][3]
ఎన్నికైన శాసనసభ సభ్యులు
[మార్చు]ఎన్నికలు | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1974[4] | బల్దేవ్ సింగ్ ఆర్య | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977[5] | బర్ఫియా లాల్ జువాంత | జనతా పార్టీ | |
1980[6] | బల్దేవ్ సింగ్ ఆర్య | స్వతంత్ర | |
1985[7] | బల్దేవ్ సింగ్ ఆర్య | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989[8] | బర్ఫియా లాల్ జున్వంత | జనతా దళ్ | |
1991 | జ్ఞాన్ చంద్ | భారతీయ జనతా పార్టీ | |
1993 | బర్ఫియా లాల్ జున్వంత | సమాజ్‌వాది పార్టీ | |
1996 | జ్ఞాన్ చంద్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Uttarkashi Assembly Constituency Election Result - Legislative Assembly Constituency".
- ↑ "The Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 1976". Election Commission of India. 1 December 1976. Retrieved 13 October 2021.
- ↑ "The Uttar Pradesh Reorganisation Act, 2000" (pdf). p. 7. Retrieved 24 November 2022.
- ↑ "State Election, 1974 to the Legislative Assembly Of Uttar Pradesh". eci.gov.in. Election Commission of India. Retrieved 26 March 2022.
- ↑ "State Election, 1977 to the Legislative Assembly Of Uttar Pradesh". eci.gov.in. Election Commission of India. Retrieved 26 March 2022.
- ↑ "State Election, 1980 to the Legislative Assembly Of Uttar Pradesh". eci.gov.in. Election Commission of India. Retrieved 26 March 2022.
- ↑ "State Election, 1985 to the Legislative Assembly Of Uttar Pradesh". eci.gov.in. Election Commission of India. Retrieved 26 March 2022.
- ↑ "State Election, 1989 to the Legislative Assembly Of Uttar Pradesh". eci.gov.in. Election Commission of India. Retrieved 26 March 2022.