ఉత్తరాంచల్ తాలూకాలు

వికీపీడియా నుండి
(ఉత్తరాఖండ్ తాలూకాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States) . ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది , పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

రాష్ట్రంలో తాలూకాలు[మార్చు]

ఉత్తరాంచల్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States) . ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

రాష్ట్రంలో తాలూకాలు[మార్చు]

ఉత్తరాంచల్ లేదా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

ఉత్తర‌కాశి[మార్చు]

  • పురౌలా Puraula
  • రాజ్‌గఢి Rajgarhi
  • డుండా Dunda
  • భట్వారీ Bhatwari

చమోలి[మార్చు]

  • జోషీమఠ్ Joshimath
  • చమోలి
  • పొఖారి Pokhari **
  • కర్ణప్రయాగ్ Karnaprayag
  • తరాలి Tharali
  • గైర్ సైన్ Gair Sain **

రుద్రప్రయాగ్[మార్చు]

తేహ్రి గర్వాల్[మార్చు]

  • ఘన్సాలి Ghansali **
  • దేవ్ ప్రయాగ్ Devprayag
  • ప్రతాప్ గఢ్ Pratapnagar
  • తేహ్రి
  • నరేంద్రనగర్ Narendranagar

డెహ్రాడూన్[మార్చు]

గర్వాల్[మార్చు]

  • శ్రీనగర్ Srinagar **
  • పౌరీ
  • థాలీ సైన్ Thali Sain
  • ధూమకోట్ Dhoomakot
  • లన్స్‌దౌనే Lansdowne
  • కోట్‌ద్వారా Kotdwara

పితోరాగర్[మార్చు]

  • మున్సియారి Munsiari
  • ధర్చులా Dharchula
  • దిదిహత్ Didihat
  • గంగోలిహత్ Gangolihat
  • పితోరాగర్

బగేశ్వర్[మార్చు]

అల్మోర[మార్చు]

  • భికియా సైన్ Bhikia Sain
  • రాణీఖేట్ anikhet
  • అల్మోర

చంపావత్[మార్చు]

నైనీతాల్ (Nainital)[మార్చు]

ఉద్దంసింగ్ నగర్[మార్చు]

  • కాశీపూర్ Kashipur
  • కిచ్చా Kichha
  • సితార్ గంజ్ Sitarganj
  • ఖతిమా Khatima

హరిద్వార్[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]