ఉత్తర గారో హిల్స్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉత్తర గారో హిల్స్ జిల్లా
ఉత్తర గారో
మేఘాలయ పటంలో ఉత్తర గారో హిల్స్ జిల్లా స్థానం
మేఘాలయ పటంలో ఉత్తర గారో హిల్స్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమేఘాలయ
ముఖ్య పట్టణంరెసుబెల్‌పారా
Government
 • శాసనసభ నియోజకవర్గాలు4
విస్తీర్ణం
 • మొత్తం1,113 కి.మీ2 (430 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం1,18,325
 • జనసాంద్రత110/కి.మీ2 (280/చ. మై.)

ఉత్తర గారో హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్రం లోని జిల్లా.[1] జిల్లా ప్రధాన కార్యాలయం రెసుబెల్‌పారాలో ఉంది.[2] 2001 గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 1,113 చ.కి.మీ. అలాగే జనసంఖ్య 1,18,325.

చరిత్ర

[మార్చు]

మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు గారో హిల్స్ జిల్లా జిల్లాలో కొంత భూభాగం వేరుచేసి ఉత్తర గరోహిల్స్ జిల్లా రూపొందించబడింది. ప్రజల సౌకర్యం కొరకు పాలనా సౌలభ్యంకొరకు మేఘాలయ రాష్ట్ర గవర్నర్ చేత ప్రతిపాదించబడిన తరువాత ఈ జిల్లా రూపొందించబడింది. తూర్పు గరోహిల్స్ లోని రెసుబెల్పరా సివిల్ సబ్డివిషన్‌ను పూర్తిస్థాయి జిల్లాగా రూపొందించారు.

భౌగోళికం

[మార్చు]

ఉత్తర గారో హిల్స్ జిల్లాకు రెసుబెల్‌పారా కేంద్రంగా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Meghalaya set to be in country's railway map soon". The Economic Times. 6 September 2012. Retrieved 17 September 2012.
  2. "Mukul to inaugurate N. Garo Hills today". The Telegraph. Calcutta. 27 July 2012. Retrieved 17 September 2012.


వెలుపలి లంకెలు

[మార్చు]