ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి
Incumbent
యోగి ఆదిత్యనాథ్

since 19 మార్చి 2017 (2017-03-19)
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం
విధంది హానరబుల్ (అధికారిక)
మిస్టర్. ముఖ్యమంత్రి (అనధికారిక)
స్థితిప్రభుత్వ అధిపతి
Abbreviationసి.ఎం
సభ్యుడు
అధికారిక నివాసం5, కాళిదాస్ మార్గ్, లక్నో
స్థానంలోక్‌భవన్, లక్నో
నియామకంఉత్తర ప్రదేశ్ గవర్నరు
కాలవ్యవధిఅసెంబ్లీ విశ్వాసం పై ఆధారపడి
ముఖ్యమంత్రి పదవీకాలం ఐదు సంవత్సరాలు, ఎటువంటి కాల పరిమితిలకు లోబడి ఉండదు.[1]
అగ్రగామిప్రీమియర్ ఆఫ్ యునైటెడ్ ప్రావిన్సెస్
ప్రారంభ హోల్డర్గోవింద్ బల్లభ్ పంత్
నిర్మాణం26 జనవరి 1950
(74 సంవత్సరాల క్రితం)
 (1950-01-26)
ఉపఉపముఖ్యమంత్రి
జీతం
  • 3,65,000 (US$4,600)/నెల1కి
  • 43,80,000 (US$55,000)/సంవత్సరానికి
వెబ్‌సైటుOffice of the Chief Minister

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అధిపతి. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్ర న్యాయమూర్తి అధిపతి. అయితే వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల తరువాత, గవర్నరు సాధారణంగా అత్యధిక శాసనసభ స్థానాలు పొందిన పార్టీని (లేదా కూటమిని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు. శాసనసభకు సమిష్టిగా బాధ్యత వహించే మంత్రుల మండలి ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తాడు. అతనికి శాసనసభలో విశ్వాసం ఉన్నందున, ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లు, ఎటువంటి పదవీ పరిమితులకు లోబడి ఉండదు.

1950 జనవరి 26న యునైటెడ్ ప్రావిన్స్‌ల ప్రీమియర్ అయిన గోవింద్ బల్లభ్ పంత్ కొత్తగా పేరు మార్చబడిన ఉత్తర ప్రదేశ్‌కి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. అతనితో సహా అప్పటి నుండి 2024 వరకు ఉత్తర ప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన 21 మంది ముఖ్యమంత్రులలో[2] 11 మంది భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందినవారు ఉన్నారు. వీరిలో భారతీయ లోక్ దళ్‌కి చెందిన చరణ్ సింగ్ వలె ప్రధానమంత్రి అయిన విపి సింగ్ ఉన్నారు. 2002లో చివరిసారిగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించారు. దానితో కలుపుకుని 10 పర్యాయాలు రాష్ట్రపతి పాలనలో ఉంది. ఆ సమయాలలో ముఖ్యమంత్రి కార్యాలయం ఖాళీగా ఉంది. యుపిలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో సుచేతా కృపలానీ, మాయావతి వీరిద్దరూ మహిళలు. ఇప్పటివరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో సమాజ్ వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ 2012 నుండి 2017 వరకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను 38 సంవత్సరాల వయస్సులో ప్రమాణ స్వీకారం చేసి, ఆ పదవిని నిర్వహించిన అతి పిన్న వయస్కుడైన వ్యక్తి. 2024 నాటికి మాయావతి, అఖిలేష్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్ ముగ్గురు మాత్రమే తమ అధికారిక పదవీకాలాన్ని ఐదేళ్ల పూర్తి చేశారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి

[మార్చు]

భారతీయ జనతా పార్టీకి చెందిన యోగి ఆదిత్యనాథ్ 2017 మార్చి 19 నుండి ప్రస్తుత ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు.[3]

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

[మార్చు]

ఏదేని పరిస్థితులలో శాసనసభను రద్దుచేయకపోతే ముఖ్యమంత్రి పదవీకాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రమాణం క్రింది విధంగా ఉంది.

I, <Name of Chief Minister>, do swear in the name of God/solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister for the State of Uttar Pradesh and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favour, affection or ill will and I will make sue that islamists fear to live under my rule and they fear law above them Jai Jai Shree Raam.

పూర్వగామి

[మార్చు]

యునైటెడ్ ప్రావిన్సెస్ ప్రధాన మంత్రులు (1937–50)

[మార్చు]

అలహాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న యునైటెడ్ ప్రావిన్సెస్ బ్రిటీష్ ఇండియా లోని ఒక ప్రావిన్స్. ఇది ప్రస్తుత ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలుగా కలిగిఉంది. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం, శాసనసభ, శాసన మండలితో ద్విసభ శాసనసభతో ఏర్పడింది.

యునైటెడ్ ప్రావిన్సెస్ ప్రధాన మంత్రులు (1937–50)
వ.సంఖ్య చిత్తరువు పేరు పదవీకాలం శాసనసభ నియమించినవారు పార్టీ
1 ఛతారీ నవాబు 3 ఏప్రిల్ 1937 16 జులై 1937 104 రోజులు 1వ

(1937 ఎన్నికలు)

హ్యారీ గ్రాహం హైగ్ స్వతంత్ర రాజకీయ నాయకులు
2 గోవింద్ వల్లభ్ పంత్ 17 జులై 1937 2 నవంబరు

1939

2 సంవత్సరాలు, 108 రోజులు భారత జాతీయ కాంగ్రెస్
- ఖాళీ

(గవర్నరు పాలన)

3 నవంబరు 1939 31 మార్చి 1946 6 సంవత్సరాలు, 148 రోజులు రద్దు అయింది వర్తించదు
(2) గోవింద్ వల్లభ్ పంత్ 1 ఏప్రిల్ 1946 26 జనవరి 1950 3 సంవత్సరాలు, 300 రోజులు 2వ

(1946 ఎన్నికలు)

ఫ్రాన్సిస్ వెర్నర్ వైలీ భారత జాతీయ కాంగ్రెస్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు

[మార్చు]
వ.సంఖ్య చిత్తరువు పేరు నియోజకవర్గం పదవీకాలం శాసనసభ[4]
(ఎన్నిక)
పార్టీ

[a]

1 గోవింద్ వల్లభ్ పంత్ బరేలీ 26 January 1950 20 May 1952 4 సంవత్సరాలు, 336 రోజులు ప్రాంతీయ

(1946 ఎన్నికలు)

భారత జాతీయ కాంగ్రెస్
20 May 1952 28 December 1954 1వ
(1952 ఎన్నికలు)
2 సంపూర్ణానంద్ వారణాసి దక్షిణ 28 December 1954 9 April 1957 5 సంవత్సరాలు, 345 రోజులు
10 April 1957 7 December 1960 2వ
(1957 ఎన్నికలు)
3
చంద్రభాను గుప్తా రాణిఖేత్ సౌత్ 7 December 1960 14 March 1962 2 సంవత్సరాలు, 299 రోజులు
14 March 1962 2 October 1963 3వ
(1962 ఎన్నికలు)
4 సుచేతా కృపలానీ మెహదావాల్ 2 October 1963 14 March 1967 3 సంవత్సరాలు, 163 రోజులు
(3)
చంద్రభాను గుప్తా రాణిఖేత్ 14 March 1967 3 April 1967 20 రోజులు 4వ
(1967 ఎన్నికలు)
5 చరణ్ సింగ్ చప్రౌలి 3 April 1967 25 February 1968 328 రోజులు భారతీయ క్రాంతి దళ్
ఖాళీ

[b]
(రాష్ట్రపతి పాలన)

వర్తించదు 25 February 1968 26 February 1969 1 సంవత్సరం, 1 రోజు రద్దుఅయింది వర్తించదు
(3)
చంద్రభాను గుప్తా రాణిఖేత్ 26 February 1969 18 February 1970 357 రోజులు 5వ
(1969 ఎన్నికలు)
భారత జాతీయ కాంగ్రెస్
(5) చరణ్ సింగ్ చప్రౌలి 18 February 1970 1 October 1970 225 రోజులు భారతీయ క్రాంతి దళ్
ఖాళీ

[b]
(రాష్ట్రపతి పాలన)

వర్తించదు 1 October 1970 18 October 1970 17 రోజులు వర్తించదు
6
త్రిభువన్ నారాయణ్ సింగ్ 18 October 1970 4 April 1971 168 రోజులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్)
7 కమలాపతి త్రిపాఠి చందౌలీ 4 April 1971 13 June 1973 2 సంవత్సరాలు, 70 రోజులు భారత జాతీయ కాంగ్రెస్
ఖాళీ

[b]
(రాష్ట్రపతి పాలన)

వర్తించదు 13 June 1973 8 November 1973 148 రోజులు వర్తించదు
8 హేమవతి నందన్ బహుగుణ బారా 8 November 1973 4 March 1974 2 సంవత్సరాలు, 22 రోజులు భారత జాతీయ కాంగ్రెస్
5 March 1974 30 November 1975 6వ
(1974 ఎన్నికలు)
ఖాళీ

[b]
(రాష్ట్రపతి పాలన)

వర్తించదు 30 November 1975 21 January 1976 52 రోజులు వర్తించదు
9 నారాయణదత్ తివారీ కాశీపూర్ 21 January 1976 30 April 1977 1 సంవత్సరం, 99 రోజులు భారత జాతీయ కాంగ్రెస్
ఖాళీ

[b]
(రాష్ట్రపతి పాలన)

వర్తించదు 30 April 1977 23 June 1977 54 రోజులు రద్దుఅయింది వర్తించదు
10 రామ్ నరేష్ యాదవ్ నిధౌలీ కలాన్ 23 June 1977 28 February 1979 1 సంవత్సరం, 250 రోజులు 7వ
(1977 ఎన్నికలు)
జనతా పార్టీ
11 బనారసి దాస్ హాపూర్ 28 February 1979 17 February 1980 354 రోజులు
ఖాళీ

[b]
(రాష్ట్రపతి పాలన)

వర్తించదు 17 February 1980 9 June 1980 113 రోజులు రద్దుఅయింది వర్తించదు
12 విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ తింద్వారి 9 June 1980 19 July 1982 2 సంవత్సరాలు, 40 రోజులు 8వ
(1980 ఎన్నికలు)
భారత జాతీయ కాంగ్రెస్
13
శ్రీపతి మిశ్రా ఇసౌలీ 19 July 1982 3 August 1984 2 సంవత్సరాలు, 15 రోజులు
(9) నారాయణదత్ తివారీ కాశీపూర్ 3 August 1984 10 March 1985 1 సంవత్సరం, 52 రోజులు
11 March 1985 24 September 1985 9వ
(1985 ఎన్నికలు)
14
వీర్ బహదూర్ సింగ్ పనియార 24 September 1985 25 June 1988 2 సంవత్సరాలు, 275 రోజులు
(9) నారాయణదత్ తివారీ కాశీపూర్ 25 June 1988 5 December 1989 1 సంవత్సరం, 163 రోజులు
15 ములాయం సింగ్ యాదవ్ జస్వంత్‌నగర్ 5 December 1989 24 June 1991 1 సంవత్సరం, 201 రోజులు 10వ
(1989 ఎన్నికలు)
జనతాదళ్
16 కల్యాణ్ సింగ్ అట్రౌలీ 24 June 1991 6 December 1992 1 సంవత్సరం, 165 రోజులు 11వ
(1991 ఎన్నికలు)
భారతీయ జనతా పార్టీ
ఖాళీ

[b]
(రాష్ట్రపతి పాలన)

వర్తించదు 6 December 1992 4 December 1993 363 రోజులు రద్దుఅయింది వర్తించదు
(15) ములాయం సింగ్ యాదవ్ జస్వంత్‌నగర్ 4 December 1993 3 June 1995 1 సంవత్సరం, 181 రోజులు 12వ
(1993 ఎన్నికలు)
సమాజ్ వాదీ పార్టీ
17 మాయావతి 3 June 1995 18 October 1995 137 రోజులు బహుజన్ సమాజ్ పార్టీ
ఖాళీ

[b]
(రాష్ట్రపతి పాలన)

వర్తించదు 18 October 1995 17 October 1996 1 సంవత్సరం, 154 రోజులు రద్దుఅయింది వర్తించదు
17 October 1996 21 March 1997 13వ
(1996 ఎన్నికలు)
(17) మాయావతి హరోరా 21 March 1997 21 September 1997 184 రోజులు బహుజన్ సమాజ్ పార్టీ
(16) కల్యాణ్ సింగ్ అట్రౌలీ 21 September 1997 12 November 1999 2 సంవత్సరాలు, 52 రోజులు భారతీయ జనతా పార్టీ
18
రామ్ ప్రకాష్ గుప్తా శాసనమండలి సభ్యుడు 12 November 1999 28 October 2000 351 రోజులు
19 రాజ్‌నాథ్ సింగ్ హైదర్‌గఢ్ 28 October 2000 8 March 2002 1 సంవత్సరం, 131 రోజులు
ఖాళీ

[b]
(రాష్ట్రపతి పాలన)

వర్తించదు 8 March 2002 3 May 2002 56 రోజులు రద్దుఅయింది వర్తించదు
(17) మాయావతి హరోరా 3 May 2002 29 August 2003 1 సంవత్సరం, 118 రోజులు 14వ
(2002 ఎన్నికలు)
బహుజన్ సమాజ్ పార్టీ
(15) ములాయం సింగ్ యాదవ్ గున్నూర్ 29 August 2003 13 May 2007 3 సంవత్సరాలు, 257 రోజులు సమాజ్ వాదీ పార్టీ
(17) మాయావతి శాసనమండలి సభ్యుడు 13 May 2007 15 March 2012 4 సంవత్సరాలు, 307 రోజులు 15వ
(2007 ఎన్నికలు)
బహుజన్ సమాజ్ పార్టీ
20 అఖిలేష్ యాదవ్ శాసనమండలి సభ్యుడు 15 March 2012 19 March 2017 5 సంవత్సరాలు, 4 రోజులు 16వ
(2012 ఎన్నికలు)
సమాజ్ వాదీ పార్టీ
21 యోగి ఆదిత్యనాథ్ శాసనమండలి సభ్యుడు 19 March 2017 25 March 2022 7 సంవత్సరాలు, 210 రోజులు 17వ
(2017 ఎన్నికలు)
భారతీయ జనతా పార్టీ
గోరఖ్‌పూర్ అర్బన్ 25 March 2022 అధికారంలో ఉన్నారు 18
(2022 ఎన్నికలు)

గణాంకాలు

[మార్చు]

ముఖ్యమంత్రి జాబితా

[మార్చు]
వ.సంఖ్య ముఖ్యమంత్రి పార్టీ పదవీకాలం
సుదీర్ఘ నిరంతర పదవీకాలం ముఖ్యమంత్రి పదవి మొత్తం వ్యవధి
1 యోగి ఆదిత్యనాథ్ BJP 7 సంవత్సరాలు, 210 రోజులు 7 సంవత్సరాలు, 210 రోజులు
2 మాయావతి BSP 4 సంవత్సరాల, 307 రోజులు 7 సంవత్సరాల, 16 రోజులు
3 ములాయం సింగ్ యాదవ్ SP/JD 3 సంవత్సరాల, 257 రోజులు 6 సంవత్సరాల, 274 రోజులు
4 సంపూర్ణానంద్ INC 5 సంవత్సరాల, 345 రోజులు 5 సంవత్సరాల, 345 రోజులు
5 అఖిలేష్ యాదవ్ SP 5 సంవత్సరాల, 4 రోజులు 5 సంవత్సరాల, 4 రోజులు
6 గోవింద్ వల్లభ్ పంత్ INC 4 సంవత్సరాల, 336 రోజులు 4 సంవత్సరాల, 336 రోజులు
7 నారాయణదత్ తివారీ INC 1సంవత్సరం, 163 రోజులు 3 సంవత్సరాల, 314 రోజులు
8 చంద్ర భాను గుప్తా INC 2 సంవత్సరాల, 299 రోజులు 3 సంవత్సరాల, 311 రోజులు
9 కల్యాణ్ సింగ్ BJP 2 సంవత్సరాల, 52 రోజులు 3 సంవత్సరాల, 217 రోజులు
10 సుచేతా కృపలానీ INC 3 సంవత్సరాల, 163 రోజులు 3 సంవత్సరాల, 163 రోజులు
11 వీర్ బహదూర్ సింగ్ INC 2 సంవత్సరాల, 275 రోజులు 2 సంవత్సరాల, 275 రోజులు
12 కమలాపతి త్రిపాఠి INC 2 సంవత్సరాల, 70 రోజులు 2 సంవత్సరాల, 70 రోజులు
13 విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ INC 2 సంవత్సరాల, 40 రోజులు 2 సంవత్సరాల, 40 రోజులు
14 హేమవతి నందన్ బహుగుణ INC 2 సంవత్సరాల, 22 రోజులు 2 సంవత్సరాల, 22 రోజులు
15 శ్రీపతి మిశ్రా INC 2 సంవత్సరాల, 15 రోజులు 2 సంవత్సరాల, 15 రోజులు
16 రామ్ నరేష్ యాదవ్ JP 1 సంవత్సరం, 250 రోజులు 1 సంవత్సరం, 250 రోజులు
17 చరణ్ సింగ్ BKD 328 రోజులు 1 సంవత్సరం, 188 రోజులు
18 రాజ్‌నాథ్ సింగ్ BJP 1 సంవత్సరం, 131 రోజులు 1 సంవత్సరం, 131 రోజులు
19 బనారసి దాస్ JP 354 రోజులు 354 days
20 రామ్ ప్రకాష్ గుప్తా BJP 351 రోజులు 351 days
21 త్రిభువన్ నారాయణ్ సింగ్ INC(O) 168 రోజులు 168 days
రాష్ట్రపతి పాలన President's Rule 1 సంవత్సరం, 154 రోజులు 4 సంవత్సరాల, 228 days

మూలాలు

[మార్చు]
  1. Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Uttar Pradesh as well.
  2. https://www.oneindia.com/list-of-chief-ministers-of-uttar-pradesh/
  3. https://www.india.gov.in/my-government/whos-who/chief-ministers
  4. Date of Constitution & Dissolution of Uttar Pradesh Vidhan Sabha Archived 12 ఆగస్టు 2013 at the Wayback Machine.
  5. Amberish K. Diwanji. "A dummy's guide to President's rule". Rediff.com. 15 March 2005. Retrieved on 3 March 2013.

గమనికలు

[మార్చు]
  1. This column only names the chief minister's party. The state government he heads may be a complex coalition of several parties and independents; these are not listed here.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 When President's rule is in force in a state, its council of ministers stands dissolved. The office of chief minister thus lies vacant. At times, the legislative assembly also stands dissolved.[5]