ఉత్పల్ చటర్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉత్పల్ చటర్జీ
క్రికెట్ సమాచారం
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుSlow left-arm orthodox
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]]
మ్యాచ్‌లు 0 3
చేసిన పరుగులు 6
బ్యాటింగు సగటు 6.00
100లు/50లు -/-
అత్యధిక స్కోరు 3*
వేసిన బంతులు
వికెట్లు 3
బౌలింగు సగటు 39.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు n/a
అత్యుత్తమ బౌలింగు 2/35
క్యాచ్‌లు/స్టంపింగులు 1/-
మూలం: [1], 2006 మార్చి 6

ఉత్పల్ చటర్జీ audio speaker iconpronunciation  (జననం 1964 జూలై 13, భారతదేశంలో కలకత్తా నగరంలో) మాజీ భారత క్రికెట్ క్రీడాకారుడు. ఆయన ఎడమచేతి స్పిన్నర్, లో ఆర్డర్ బ్యాట్స్‌మన్. ఆయన భారతదేశంలోని కలకత్తా నగరంలో "కలకత్తా బాలుర పాఠశాల"లో ప్రాథమిక విద్యను పూర్తిచేశారు.

ఆయన బెంగాల్ క్రికెట్ జట్టులో ఆడారు. ఆయన 1955 లో భారతదేశ ఒన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా మూడుసార్లు ఆడారు.

ఆయన 2008 సెప్టెంబరు 4 నుండి బెంగాల్ క్రికెట్ టీంకు ముఖ్య కోచ్ గా ఉన్నారు.

మూలాలు[మార్చు]