Jump to content

ఉదయతార

వికీపీడియా నుండి
ఉదయతార
జననం
సిజో వర్గీస్

మలబార్, కేరళ
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2005—2012
భాగస్వామిజుబిన్ జోసెఫ్

ఉదయతార ( సిజో వర్గీస్ గా జన్మించారు ) భారతీయ నటి, ఆమె ప్రధానంగా తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది. ఆమె థీ నగర్ సినిమాతో తెరంగేట్రం చేసి, ఆ తర్వాత కన్నుమ్ కన్నుమ్, మలయన్, విలై వంటి ఇతర తమిళ సినిమాల్లో నటించింది.[1]

వివాహం

[మార్చు]

ఉదయతార కేరళలోని కొట్టాయంలో జరిగిన ఫంక్షన్‌లో దుబాయ్‌లో ఉన్న పైలట్ జుబిన్ జోసెఫ్ తో 2012 ఫిబ్రవరిలో నిశ్చితార్ధం చేసుకొని,[2] ఆ తరువాత మే 16న కొచ్చిలో జుబిన్ జోసెఫ్ ను వివాహం చేసుకుంది.[3][4]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష
2005 సెలవు జయ మలయాళం
2007 నన్మా మీరా
థీ నగర్ నదియా తమిళం
2008 బుల్లెట్ గౌరి మలయాళం
కన్నుమ్ కన్నుమ్ ఆనంది తమిళం
2009 మలయన్ షెన్‌బాగం
ప్రీత్సే ప్రీత్సే ఐశ్వర్య కన్నడ
2010 పథం అధ్యాయం పార్వతి మలయాళం
బయం అరియాన్ నివేద తమిళం[5]
విలై శ్రీలంక అమ్మాయి తమిళం
జోకాలి కన్నడ
2011 గురుసామి పూంగోడి తమిళం
కల్ మాంజా వసుమతి కన్నడ

మూలాలు

[మార్చు]
  1. "Brammaputra to hit cinema halls finally | Brammaputra to hit cinema halls finally" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 15 July 2018. Archived from the original on 2 February 2026. Retrieved 2 February 2026.
  2. "Udhayathara gets engaged". The Times of India. 10 January 2017. Archived from the original on 2 February 2026. Retrieved 2 February 2026.
  3. "Tamil actress Udayathara gets married" (in ఇంగ్లీష్). NDTV. 17 May 2012. Archived from the original on 2 February 2026. Retrieved 2 February 2026.
  4. "நடிகை உதயத்தாரா அடையாளம் தெரியாமல் மாறிட்டாங்களே - புகைப்படம் உள்ளே". Tamil Behind Talkies. 2 March 2018. Archived from the original on 2 February 2026. Retrieved 2 February 2026.
  5. "Bayam Ariyan". Sify. Archived from the original on 22 March 2020.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఉదయతార&oldid=4754798" నుండి వెలికితీశారు