Jump to content

ఉదయ్ గరుడాచార్

వికీపీడియా నుండి
ఉదయ్ గరుడాచార్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2018
ముందు ఆర్.వి. దేవరాజ్
నియోజకవర్గం చిక్‌పేట్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-05-07) 1959 మే 7 (వయసు: 66)
తుమకూరు, కర్ణాటక
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

(2008 నుండి)

తల్లిదండ్రులు బిఎన్ గరుడాచార్, వత్సల
జీవిత భాగస్వామి మేదిని ఉదయ్ గరుడాచార్
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకుడు

ఉదయ్ గరుడాచార్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు చిక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

ఉదయ్ గరుడాచార్ 2008లో బీహార్ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

ఉదయ్ గరుడాచార్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 శాసనసభ ఎన్నికలలో చిక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఆర్.వి. దేవరాజ్ చేతిలో 13059 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఆర్.వి. దేవరాజ్ పై 7934 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

ఉదయ్ గరుడాచార్ 2023 శాసనసభ ఎన్నికలలో చిక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఆర్.వి. దేవరాజ్ పై 12,113 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. "Garuda Mall owner in Bihar RS poll fray" (in ఇంగ్లీష్). Deccan Herald. 7 June 2010. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
  4. "Chickpet Constituency Election Results 2018". The Times of India. 5 May 2023. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
  5. "Karnataka Assembly Elections 2023: Chickpet". Election Commission of India. 13 May 2023. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.