ఉదయ్ నాగరాజు
స్వరూపం
| సరైన గౌరవనీయుడు లార్డ్ నాగరాజు | |||
హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2026 జనవరి 29 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
|---|---|---|---|
| జననం | 1979 శనిగరం, కోహెడ మండలం, సిద్దిపేట జిల్లా, తెలంగాణ , భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | లేబర్ పార్టీ | ||
ఉదయ్‌కుమార్ నాగరాజు, బారన్ నాగరాజు (జననం సెప్టెంబర్ 1979) భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ రాజకీయ నాయకుడు. ఆయన బ్రిటిష్ పార్లమెంట్ ఎగువసభలో 'హౌస్ ఆఫ్ లార్డ్స్'లో జీవితకాల సభ్యుడి (లైఫ్ పీర్)గా 2026 ఫిబ్రవరి 11న ప్రమాణ స్వీకారం చేశాడు.[1][2]
ఉదయ్ నాగరాజు 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ నియోజకవర్గం నుంచి లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "బ్రిటిష్ పార్లమెంట్‌లో తెలంగాణ బిడ్డ". Eenadu. 12 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
- ↑ "Telangana-born Uday Nagaraju sworn in as Life Peer in UK House of Lords" (in Indian English). The Hindu. 11 February 2026. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
- ↑ "Both Telugu men face defeat in UK general elections". The Times of India. 6 July 2024. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.