ఉద్దేన్ గడ్డ
Appearance
ఉద్దేన్ గడ్డ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 053 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | చాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
ఉద్దేన్ గడ్డ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాత శివారు ప్రాంతం. ఇది పాతబస్తీలో భాగంగా ఉంది.[1]
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో చాంద్రాయణగుట్ట, ఈడి బజార్, బాలాపూర్, బార్కస్, ఫలక్‌నుమా, బండ్లగూడ, గౌస్ నగర్, ఇస్మాయిల్ నగర్, అహ్మద్ నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో గౌతం నగర్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం (బస్సు నెంబరు 89) ఉంది.[2] బస్ డిపో ఇక్కడికి సమీపంలోనే ఉంది. ఇక్కడికి ఒక కిలోమీటరు దూరంలో ఉప్పుగూడ రైల్వే స్టేషను ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-28.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-28.