ఉనికి
Jump to navigation
Jump to search
ఉనికి | |
---|---|
దర్శకత్వం | రాజ్‌కుమార్ బాబీ |
కథా రచయిత | బాబీ ఏడిద |
నిర్మాత | బాబీ ఏడిద, రాజేశ్ బొబ్బూరి |
తారాగణం | ఆశిష్ గాంధీ, చిత్ర శుక్ల |
ఛాయాగ్రహణం | హరికృష్ణ |
కూర్పు | హరికృష్ణ |
సంగీతం | పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్) |
నిర్మాణ సంస్థ | గ్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 2022 జనవరి 21 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
ఉనికి 2022లో విడుదలైన తెలుగు సినిమా. గ్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై బాబీ ఏడిద, రాజేశ్ బొబ్బూరి నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వం వహించాడు. ఆశిష్ గాంధీ, చిత్ర శుక్ల హీరో హీరోయిన్ గా నటించారు. [1]ఈ సినిమా 2022 జనవరి 21న విడుదలయింది.
చిత్ర నిర్మాణం[మార్చు]
ఉనికి సినిమా షూటింగ్ 2020లో ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ల్లో జరిగింది.[2] జనవరి 2021లో షూటింగ్ పూర్తయిన ఈ సినిమా టైటిల్‌తో పాటు పోస్టర్‌ను మంచు మనోజ్ 2021 ఫిబ్రవరి 1న విడుదల చేశాడు.[3]
నటీనటులు[మార్చు]
- ఆశిష్ గాంధీ
- చిత్ర శుక్ల[4]
సాంకేతిక నిపుణులు[మార్చు]
- బ్యానర్: గ్రీన్ ఎంటర్‌టైన్మెంట్స్
- నిర్మాతలు: బాబీ ఏడిద, రాజేశ్ బొబ్బూరి
- దర్శకత్వం: రాజ్‌కుమార్ బాబీ
- కథ: బాబీ ఏడిద
- రచన: సరదా శ్యామ్
- సినిమాటోగ్రఫీ & ఎడిటింగ్: హరికృష్ణ
- సంగీతం: పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్)
- సహనిర్మాత: అడ్డాల రాజేష్
మూలాలు[మార్చు]
- ↑ Sakshi (14 December 2020). "థ్రిల్ చేస్తా!". Sakshi. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
- ↑ Sakshi (3 February 2021). "'ఉనికి' కోసం తపన". Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
- ↑ EENADU (1 February 2021). "'ఉనికి' పోస్టర్ విడుదల - vunki movie first poster released". Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
- ↑ Deccan Chronicle (21 March 2021). "Chitra Shukla on a signing spree" (in ఇంగ్లీష్). Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.