ఉనీషే ఏప్రిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉనీషే ఏప్రిల్
దర్శకత్వంఋతుపర్ణ ఘోష్
రచనఋతుపర్ణ ఘోష్
నిర్మాతరేణు రాయ్
తారాగణంఅపర్ణా సేన్
దేబాశ్రీ రాయ్
ప్రోసేంజిత్ ఛటర్జీ
దీపంకర్ దే
ఛాయాగ్రహణంసునిస్మల్ మజుందార్
కూర్పుఉజ్జల్ నంది
సంగీతంజ్యోతిష్క దాస్‌గుప్తా
విడుదల తేదీ
1994
సినిమా నిడివి
138 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

ఉనీషే ఏప్రిల్, 1994లో విడుదలైన బెంగాలీ సినిమా. ఋతుపర్ణ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అపర్ణా సేన్, దేబాశ్రీ రాయ్, ప్రోసేంజిత్ ఛటర్జీ, దీపంకర్ దే తదితరులు నటించారు.[1] జ్యోతిష్క దాస్‌గుప్తా ఈ సినిమాకు సంగీతాన్ని స్వరపరిచాడు. 1995లో జరిగిన జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ చిత్రం, జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందుకుంది. ఎన్‌డిటివి ఎంపిక చేసిన 70 గొప్ప భారతీయ సినిమాల జాబితాలో ఈ సినిమా ఒకటి.[2]

నటవర్గం[మార్చు]

 • అపర్ణా సేన్ (సరోజిని గుప్తా)
 • దేబాశ్రీ రాయ్ (డాక్టర్ అదితి సేన్)
 • దీపంకర్ దే (సోమనాథ్)
 • చిత్ర సేన్ (బేల)
 • ప్రోసెంజిత్ ఛటర్జీ (అదితి ప్రేమికుడు సుదీప్‌)

ఇతర సాంకేతికవర్గం[మార్చు]

 • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శౌభిక్ మిత్రా
 • అసోసియేట్ డైరెక్టర్: సుమంత ముఖర్జీ
 • అసిస్టెంట్ డైరెక్టర్: దేబబ్రాత దత్తా, శుద్ధేందు మిశ్రా, అలోక్ మిత్రా, రానా పాల్, సోహాగ్ సేన్
 • సౌండ్ రికార్డింగ్: చిన్మోయ్ నాథ్
 • రీ రికార్డింగ్: చిన్మోయ్ నాథ్
 • అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్: డెబాషిస్ రే, సామిక్ తాలూక్దార్
 • కాస్ట్యూమ్ డిజైన్: రాజా బిస్వాస్
 • ప్రొడక్షన్ డిజైన్: బీబీ రే
 • స్టిల్స్: సుభాష్ నంది, సత్యకి ఘోష్, శ్యామల్ కర్మకర్
 • మేకప్: అంగ్షు గంగోపాధ్యాయ్, భీమ్ నాస్కర్
 • డాన్స్ డైరెక్టర్: అంజనా బందోపాధ్యాయ

అవార్డులు[మార్చు]

1994: 42వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలు[మార్చు]

 1. "Unishe April (1994)". Indiancine.ma. Retrieved 2021-06-20.
 2. "Happy Independence Day: 70 Years, 70 Great Films". NDTVMovies.com (in ఇంగ్లీష్). Retrieved 10 March 2020.

బయటి లింకులు[మార్చు]