ఉన్ని కృష్ణన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పి. ఉన్ని కృష్ణన్
Unnikrishnan.jpg
ఉన్ని కృష్ణన్
జననం పి. ఉన్ని కృష్ణన్
(1966-07-09) జూలై 9, 1966 (వయస్సు: 49  సంవత్సరాలు)

పలక్కడ్, కేరళ, భారతదేశం
నివాస ప్రాంతం చెన్నై, తమిళనాడు
ఇతర పేర్లు ఉన్ని కృష్ణన్
వృత్తి నేపధ్య గాయకుడు
శాస్త్రీయ సంగీత గాయకుడు
మరియు సంగీత పోటీల న్యాయ నిర్ణేత
వెబ్‌సైటు
http://www.unnikrishnan.com/

ఉన్ని కృష్ణన్ (జననం: జులై 9, 1966)ప్రముఖ శాస్త్రీయ సంగీత మరియు సినీ గాయకుడు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ మరియు ఆంగ్ల భాషలలో పాటలు పాడాడు. సినీ రంగంలో తన తొలి పాట ఎన్నావలె అది ఎన్నావలె కి గాను జాతీయ ఉత్తమ గాయకుడు పురస్కారాన్ని అందుకొన్న ప్రతిభాశాలి. ఇతడు సినీ గీతాలకన్నా శాస్త్రీయ సంగీత గీతాలాపనకు ప్రాముఖ్యత నిస్తాడు.

జనాదరణ పొందిన పాటలు[మార్చు]

తెలుగు[మార్చు]

బయటి లింకులు[మార్చు]