చివుకుల ఉపేంద్ర

వికీపీడియా నుండి
(ఉపేంద్ర జె. చివుకుల నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఉపేంద్ర జె.చివుకుల

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2002 జనవరి 8
Serving with [[Joseph V. Egan]]
ముందు Bob Smith

పదవీ కాలం
2000 జనవరి 1 – 2000 డిసెంబరు 31

Deputy Mayor of Franklin Township
పదవీ కాలం
1998 జనవరి 1 – 1998 డిసెంబరు 31

Member of the Franklin Township Council from the 5th Ward
పదవీ కాలం
1998 జనవరి 1 – 2005 డిసెంబరు 31
ముందు Jack Shreve
తరువాత James Vassanella

వ్యక్తిగత వివరాలు

జననం (1950-10-08) 1950 అక్టోబరు 8 (వయసు 73)
నెల్లూరు
రాజకీయ పార్టీ Democratic
జీవిత భాగస్వామి Dayci(డేసి)
నివాసం Somerset neighborhood of Franklin Township, Somerset County, New Jersey
పూర్వ విద్యార్థి B.E.E. Guindy Engineering College (Electrical Engineering)
M.E.E. City College of New York (Electrical Engineering)
వృత్తి ఇంజనీరు
వెబ్‌సైటు [1]

చివుకుల ఉపేంద్ర/చివుకుల జొగి ఉపేంద్ర, భారత జాతికి చెందిన అమెరికా రాజకీయవేత్త.డెమోక్రటిక్ పార్టీ సభ్యుడిగా 2002 లో నూజెర్సి జనరల్ శాసనసభకి 17వ జిల్లా చట్టసభ తరుపున ఎన్నుకైయ్యాడు. ఫ్రాంక్లిన్‌టౌన్‌షిప్‌కు డెప్యూటీ మేయర్‌గా, 2000లో మేయర్‌గా, న్యూజెర్సీ శాసనసభ్యుడుగా, శాసనసభకు ఉపసభాపతిగా పనిచేశాడు. 2001 లో నూజెర్సీ శాసనసభ స్థానానికి ఎన్నుకోబడిన మొదటి భారతసంతతికి చెందిన అమెరికా పౌరుడు[1].


జననం[మార్చు]

1950, అక్టోబరు 8న[2]నెల్లూరులో పుట్టారు.

విద్యాభ్యాసం[మార్చు]

అక్కడే ప్రాథమిక విద్య, గిండీ ఇంజినీరింగ్‌ కాలేజీ (చెన్నై)నుంచి బి.ఇ.డిగ్రీ,, న్యూయార్క్‌ సిటీకాలేజి నుంచి ఎం.ఇ. డిగ్రీ చేశారు[2].

కుటుంబ వివరాలు[మార్చు]

భార్య క్యూబా దేశస్థురాలు,పేరు డేసి (daysi).అబ్బాయి సూరజ్‌, అమ్మాయి దమయంతి.ఇంట్లో అందరికీ తెలుగు వచ్చు.

జీవిత విశేషాలు[మార్చు]

మొదటిసారిగా 2007 నుండి శాసనసభకు ఉపసభాపతి (Deputy Speaker) పనిచేశాడు[3]. మొదటిసారిగా 1997 లో 5 వ వార్డు కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నిక అయ్యాడు.అటుపిమ్మట తిరిగి రెండవసారి 2001 లో 5 వవార్డు కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు.అతను నగర ఉపమేయరుగా 1998 లోను, మేయరుగా 2000 లో సేవలు అందించాడు[3] .

ఎన్నికల చరిత్ర[మార్చు]

2012 U.S. House of Representatives 7th Congressional District election [4]
Party Candidate Votes %
రిపబ్లికన్ Leonard Lance (incumbent) 175,662 57.16%
డెమోక్రాటిక్ Upendra J. Chivukula 123,057 40.04%
స్వతంత్ర అభ్యర్ది Dennis A. Breen 4,518 1.47%
లిబర్టేరియన్ Patrick McKnight 4,078 1.33%
రిపబ్లికన్ hold
New Jersey General Assembly elections, 2011[5]
Party Candidate Votes %
డెమోక్రాటిక్ Joseph V. Egan (incumbent) 15,165 31.9%
డెమోక్రాటిక్ Upendra J. Chivukula (incumbent) 14,862 31.3%
రిపబ్లికన్ Robert S. Mettler 8,876 18.7%
రిపబ్లికన్ Carlo A. DiLalla 8,627 18.2%
డెమోక్రాటిక్ hold
New Jersey General Assembly elections, 2009[6]
Party Candidate Votes %
డెమోక్రాటిక్ Joseph V. Egan (incumbent) 29,876 32.4%
డెమోక్రాటిక్ Upendra J. Chivukula (incumbent) 28,030 30.4%
రిపబ్లికన్ Anthony Mazzola 18,023 19.5%
రిపబ్లికన్ Salim A. Nathoo 16,419 17.8%
డెమోక్రాటిక్ hold
New Jersey General Assembly elections, 2007[7]
Party Candidate Votes %
డెమోక్రాటిక్ Joseph V. Egan (incumbent) 16,456 31.2%
డెమోక్రాటిక్ Upendra J. Chivukula (incumbent) 15,765 29.9%
రిపబ్లికన్ Matthew "Skip" House 10,324 19.6%
రిపబ్లికన్ Leonard Messineo 10,257 19.4%
డెమోక్రాటిక్ hold
New Jersey General Assembly elections, 2005[8]
Party Candidate Votes %
డెమోక్రాటిక్ Joseph V. Egan (incumbent) 29,601 34.0%
డెమోక్రాటిక్ Upendra J. Chivukula (incumbent) 28,239 32.4%
రిపబ్లికన్ Catherine J. Barrier 15,748 18.1%
రిపబ్లికన్ Salim A. Nathoo 13,507 15.5%
డెమోక్రాటిక్ hold
New Jersey General Assembly elections, 2003[9]
Party Candidate Votes %
డెమోక్రాటిక్ Joseph V. Egan (incumbent) 16,143 28.8%
డెమోక్రాటిక్ Upendra J. Chivukula (incumbent) 15,956 28.5%
రిపబ్లికన్ Catherine J. Barrier 10,988 19.6%
రిపబ్లికన్ Scott Johnkins 10,206 18.2%
డెమోక్రాటిక్ hold
New Jersey General Assembly elections, 2001[10]
Party Candidate Votes %
డెమోక్రాటిక్ Joseph V. Egan 27,948 33.9%
డెమోక్రాటిక్ Upendra J. Chivukula 26,374 31.9%
రిపబ్లికన్ Catherine J. Barrier 14,161 17.2%
రిపబ్లికన్ Anthony Mazzola 14,085 17.1%
డెమోక్రాటిక్ hold
Franklin Township Council 5th Ward election, 2001[10]
Party Candidate Votes %
డెమోక్రాటిక్ Upendra J. Chivukula (incumbent) 1,332 64.6%
రిపబ్లికన్ Ormsby 731 35.4%
డెమోక్రాటిక్ hold
Franklin Township Council 5th Ward election, 1997[11]
Party Candidate Votes %
డెమోక్రాటిక్ Upendra J. Chivukula 1,403 60.1%
రిపబ్లికన్ Patricia K. Daniel 899 39.9%
డెమోక్రాటిక్ hold

మూలాలు[మార్చు]

  1. 2004 State Government Official Category Archived 2010-03-09 at the Wayback Machine, accessed April 21, 2007. "Upendra Chivukula is the first Asian Indian American elected to the New Jersey State Assembly and the fourth Indian American in the US to be elected to state office."
  2. 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-06. Retrieved 2014-01-27.
  3. 3.0 3.1 Assemblyman Chivukula's legislative web page Archived 2014-03-06 at the Wayback Machine, New Jersey Legislature. Accessed April 23, 2008.
  4. Official List Candidate Returns for U.S. House of Representatives For November 2012 General Election, New Jersey Department of State, December 12, 2012. Accessed December 12, 2012.
  5. Official List Candidate Returns for General Assembly For November 2011 General Election, New Jersey Department of State, December 14, 2011. Accessed July 2, 2012.
  6. Official List Candidate Returns for General Assembly For November 2009 General Election, New Jersey Department of State, December 1, 2009. Accessed July 2, 2012.
  7. Official List Candidate Returns for General Assembly For November 2007 General Election, New Jersey Department of State, December 12, 2007. Accessed July 2, 2012.
  8. Official List Candidate Returns for General Assembly For November 2005 General Election, New Jersey Department of State, December 16, 2005. Accessed July 2, 2012.
  9. Official List Candidate Returns for General Assembly For November 2003 General Election, New Jersey Department of State, December 2, 2003. Accessed July 2, 2012.
  10. 10.0 10.1 Official List Candidate Returns for General Assembly For November 2001 General Election, New Jersey Department of State, April 17, 2008. Accessed July 2, 2012. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Results2001" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  11. Official List Candidate Returns for Franklin Township Council (5th Ward), 1997 General Election, New Jersey Department of State, April 17, 2008. Accessed July 2, 2012.

బయటి లింకులు[మార్చు]