ఉపేంద్ర యాదవ్
స్వరూపం
| ఉపేంద్ర యాదవ్ | |||
2017లో యాదవ్ | |||
| పదవీ కాలం 2024 మార్చి 10 – 2024 మే 13 | |||
| రాష్ట్రపతి | రామ్ చంద్ర పౌడెల్ | ||
|---|---|---|---|
| ప్రధాన మంత్రి | పుష్ప కమల్ దహల్ | ||
| ముందు | పూర్ణ బహదూర్ ఖడ్కా | ||
| పదవీ కాలం 2018 జూన్ 1 – 2019 డిసెంబర్ 24 | |||
| అధ్యక్షుడు | బిద్యా దేవీ భండారీ | ||
| ప్రధాన మంత్రి | కె.పి. శర్మ ఓలి | ||
| ముందు | బిమలేంద్ర నిధి | ||
| తరువాత | బిష్ణు ప్రసాద్ పౌడెల్ రఘుబీర్ మహాసేథ్ | ||
ఆరోగ్య & జనాభా మంత్రి
| |||
| పదవీ కాలం 2024 మార్చి 10 – 2024 మే 13 | |||
| అధ్యక్షుడు | రామ్ చంద్ర పౌడెల్ | ||
| ప్రధాన మంత్రి | పుష్ప కమల్ దహల్ | ||
| ముందు | మోహన్ బహదూర్ బాస్నెట్ | ||
| తరువాత | ప్రదీప్ యాదవ్ | ||
| పదవీ కాలం 2018 జూన్ 1 – 2019 నవంబర్ 20 | |||
| అధ్యక్షుడు | బిద్యా దేవీ భండారీ | ||
| ప్రధాన మంత్రి | కేపీ శర్మ ఓలీ | ||
| ముందు | కేపీ శర్మ ఓలీ ప్రధానమంత్రిగా | ||
| తరువాత | భాను భక్త ధకల్ | ||
విదేశాంగ మంత్రి
| |||
| పదవీ కాలం 2011 మే 4 – 2011 ఆగస్టు 29 | |||
| అధ్యక్షుడు | రామ్ బరన్ యాదవ్ | ||
| ప్రధాన మంత్రి | ఝలనాథ్ ఖనాల్ | ||
| ముందు | బిష్ణు ప్రసాద్ పౌడెల్ | ||
| తరువాత | నారాయణ్ కాజీ శ్రేష్ఠ | ||
| పదవీ కాలం 2008 ఆగస్టు 18 – 2009 మే 25 | |||
| అధ్యక్షుడు | రామ్ బరన్ యాదవ్ | ||
| ప్రధాన మంత్రి | పుష్ప కమల్ దహల్ | ||
| ముందు | సహానా ప్రధాన్ | ||
| తరువాత | సుజాత కొయిరాలా | ||
చట్టం, న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
| |||
| పదవీ కాలం 2019 నవంబర్ 21 – 2019 డిసెంబర్ 24 | |||
| అధ్యక్షుడు | బిద్యా దేవీ భండారీ | ||
| ప్రధాన మంత్రి | కేపీ శర్మ ఓలీ | ||
| ముందు | భాను భక్త ధకల్ | ||
| తరువాత | శివ మాయ తుంబహంఫే | ||
పీపుల్స్ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు
| |||
| పదవీ కాలం 2020 – 2023 | |||
| ముందు | కార్యాలయం సృష్టించబడింది | ||
| తరువాత | రాజ్ కిషోర్ యాదవ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1961 January 8 భగవత్‌పూర్, సప్తరి, నేపాల్ | ||
| రాజకీయ పార్టీ | పీపుల్స్ సోషలిస్ట్ పార్టీ, నేపాల్ (2020–present) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్ట్–లెనినిస్ట్) (1991–1999) నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్ సెంటర్) (1999–2005) మాదేశీ జన అధికార్ ఫోరమ్, నేపాల్ (2006–2015) ఫెడరల్ సోషలిస్ట్ ఫోరం, నేపాల్ (2015–2019) సమాజ్‌బాది పార్టీ, నేపాల్ (2019–2020) | ||
| తల్లిదండ్రులు | ధని లాల్ యాదవ్, ఫుదానీ దేవి | ||
| జీవిత భాగస్వామి | పర్బతి యాదవ్ | ||
| సంతానం | అమరేంద్ర యాదవ్, 1 కుమార్తె | ||
| నివాసం | బిరత్ నగర్, మొరాంగ్ | ||
ఉపేంద్ర యాదవ్ ( నేపాలీ : उपेन्द्र यादव ; జననం 12 నవంబర్ 1960) నేపాల్ రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు నేపాల్ ఉప ప్రధానమంత్రిగా, 2020 నుండి 2023 వరకు నేపాల్ పీపుల్స్ సోషలిస్ట్ పార్టీ ఛైర్మన్‌గా పని చేశాడు.[2]
ఉపేంద్ర యాదవ్ ఆరోగ్య, జనాభా మంత్రిగా,[3][4] 2008 నుండి 2009 వరకు దహల్ మంత్రివర్గంలో, 2011లో ఖనాల్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పని చేశాడు.[5][6] ఆయన 2022లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు, సప్తారి 2లో జనమత్ పార్టీ అధ్యక్షుడు సికె రౌత్ చేతిలో 18,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "First meeting of House of Representatives concluded". The Himalayan Times (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-03-05. Retrieved 2018-03-15.
- ↑ "Upendra Yadav, Ashok Rai announce unity, form FSF-N". The Himalayan Times (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-06-15. Retrieved 2017-12-09.
- ↑ कर्ण, खगेन्द्र (2021-05-24). "मधेसवाद कि अवसरवाद?" [Madhesh-ist or Opportunist?]. eKagaj (in నేపాలీ). Archived from the original on 2022-01-16. Retrieved 2022-01-16.
- ↑ "Nepali prime minister expands cabinet for fourth time". Xinhua. Archived from the original on September 8, 2018. Retrieved 2018-06-02.
- ↑ "Ministers of Democratic Federal Republic of Nepal". 2008-11-20. Archived from the original on 2008-11-20. Retrieved 2022-06-10.
- ↑ "Upendra Yadav becomes new Nepal DPM and Foreign Minister | Asia News". Zee News (in ఇంగ్లీష్). 2011-05-05. Retrieved 2022-06-10.
- ↑ "CK Raut elected as HoR member from Saptari-2". kathmandupost.com (in English). Retrieved 2023-04-04.
{{cite web}}: CS1 maint: unrecognized language (link) - ↑ Ghimire, Santosh (2022-11-28). "The fall of Upendra Yadav in Nepal's politics". Indianarrative (in ఇంగ్లీష్). Archived from the original on 2023-04-04. Retrieved 2023-04-04.