ఉప్పరపాలెం(యడ్లపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"ఉప్పరపాలెం (యడ్లపాడు)" గుంటూరు జిల్లా యడ్లపాడు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన డ్రైవరుగా పనిచేయుచున్న, శ్రీ పి.కోటేశ్వరరావు, సుజాత దంపతుల కుమార్తె జ్యోతి, చిలకలూరిపేట పట్టణంలో 8వ తరగతి చదువుచున్నది. ఈమె చదువులలోనేగాక, క్రీడలలో గూడా రాణించుచున్నది. తొలి ప్రయత్నంగా ఈమె, 2015,ఆగస్టు-22,23 తేదీలలో, గుంటూరు బి.ఆర్.స్టేడియంలోని, పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థయి 100 మీటర్ల పరుగుపందెంలో పాల్గొని తృతీయస్థానంలో నిలిచింది. [1]

మూలాలు[మార్చు]

[1] ఈనాడు గుంటూరు రూరల్; 2015,ఆగస్టు-26; 11వపేజీ.