ఉప్పల్ ఖల్సా
(ఉప్పల్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
ఉప్పల్ ఖల్సా లేదా ఉప్పల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని గ్రామం,[1]
ఇది పురపాలక సంఘం హాదా కలిగి ఉంది.ఉప్పల్ ఒక పురాతనమైన గ్రామం.
గ్రామ జనాభా[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 3,84,835 - పురుషులు 1,95,649 - స్త్రీలు 1,89,186.పిన్ కొడ్:500039.
ప్రముఖ సంస్థలు[మార్చు]
- హైదరాబాదు ప్రజా పాఠశాల, రామంతాపూర్
- లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల.
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.
- పెద్ద ఉప్పల్ లో క్రీ.శ.నాలుగువందల సంవత్సరాలనాటి రామాలయం ఉంది. ఇది అతి పురతానమైనది.
- జెన్పపక్త్ లాంటి బహుళ జాతి కార్యాలయము ఉంది.
- ఈ గ్రామం 2009 ఎన్నికలలో శాసనసభ నియోజకవర్గము అయింది.
- ఉప్పల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కూరగాయల విక్రయశాల పురాతనమైనవి.
మండలంలోని పట్టణాలు[మార్చు]
ఉప్పల్ కలాన్
రవాణా[మార్చు]
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఉప్పల్ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు సిటీ బస్సు సర్వీసులు నడుపబడుతున్నాయి. ఇక్కడ ఉప్పల్ మెట్రో స్టేషను కూడా ఉంది.
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016