ఉప్పల్ మెట్రో స్టేషను
స్వరూపం
ఉప్పల్ మెట్రో స్టేషను | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| General information | |||||||||||
| Location | సర్వే కాలనీ, ఉప్పల్, హైదరాబాదు, తెలంగాణ, 500039[1] | ||||||||||
| Coordinates | 17°23′56″N 78°33′14″E / 17.3987948°N 78.5538439°E | ||||||||||
| System | హైదరాబాదు మెట్రో స్టేషను | ||||||||||
| Tracks | 2 | ||||||||||
| Construction | |||||||||||
| Structure type | పైకి | ||||||||||
| Platform levels | 2 | ||||||||||
| History | |||||||||||
| Opened | 2017 నవంబరు 29 | ||||||||||
| Services | |||||||||||
| |||||||||||
| |||||||||||
ఉప్పల్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని ఉప్పల్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది.[2][3] కేంద్రీయ విద్యాలయం, ఉప్పల్ ఎక్స్ రోడ్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, కరాచీ బేకరీ, రాజలక్ష్మి థియేటర్, ఉప్పల్ బస్టాప్ సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.[1]
చరిత్ర
[మార్చు]2017, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.
స్టేషను వివరాలు
[మార్చు]నిర్మాణం
[మార్చు]ఉప్పల్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.[1]
సౌకర్యాలు
[మార్చు]స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.
స్టేషను లేఔట్
[మార్చు]- కింది స్థాయి
- ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[4]
- మొదటి స్థాయి
- టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[4]
- రెండవ స్థాయి
- ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[4]
| జి | స్థాయి | నిష్క్రమణ/ప్రవేశం |
| ఎల్ 1 | మెజ్జనైన్ | ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్ |
| ఎల్ 2 | సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | |
| దక్షిణ దిశ | → రాయదుర్గం → వైపు | |
| ఉత్తర దిశ | → వైపు ← నాగోల్ ← | |
| సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | ||
| ఎల్ 2 | ||
మూలాలు
[మార్చు]- 1 2 3 https://www.ltmetro.com/metro-stations/
- ↑ Kumar, V. Rishi (5 November 2018). "Hyderabad metro to commission line up to Hitec City by year end". The Hindu Business Line. Retrieved 15 December 2020.
- ↑ "Hyderabad metro stations we keenly await".
- 1 2 3 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e
ఇతర లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Hyderabad Metro Rail}కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ Archived 2018-11-03 at the Wayback Machine
- అర్బన్ రైల్. నెట్ - ప్రపంచంలోని అన్ని మెట్రో వ్యవస్థల వివరణలు, అన్ని స్టేషన్లను చూపించే స్కీమాటిక్ మ్యాప్.
