ఉప్పాడ సముద్ర తీరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉప్పాడ సముద్ర తీరం
ఉప్పాడ సముద్ర తీరం is located in Andhra Pradesh
ఉప్పాడ సముద్ర తీరం
ఉప్పాడ సముద్ర తీరం
Location within Andhra Pradesh
ప్రదేశముఉప్పాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
Coordinates17°04′54″N 82°20′05″E / 17.0818°N 82.3346°E / 17.0818; 82.3346Coordinates: 17°04′54″N 82°20′05″E / 17.0818°N 82.3346°E / 17.0818; 82.3346

ఉప్పాడ సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఒక సుందరమైన సముద్ర తీరము.[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అబివృద్ది సంస్థ ఈ తీరంలో పర్యాటక అభివృద్దికి పలు చర్యలను తీసుకుంటున్నది.[2]. ఈ తీరం పర్యాటకానికే కాకుండా చేపల వేటకు కూడా పేరెన్నికగలది. ఇక్కడ రొయ్యలు వేట ప్రధానంగా సాగుతుంది.[3]

మూలాలు[మార్చు]

  1. http://www.trawell.in/andhra/kakinada/uppada-beach
  2. "Uppada beach". AP Tourism Portal. మూలం నుండి 8 ఏప్రిల్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 30 June 2014. Cite web requires |website= (help)
  3. "Fisheries". discoveredindia. Retrieved 30 June 2014. Cite web requires |website= (help)

బయటి లంకెలు[మార్చు]