Jump to content

ఉమర్ నజీర్ మీర్

వికీపీడియా నుండి
ఉమర్ నజీర్ మీర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఉమర్ నజీర్ మీర్
పుట్టిన తేదీ (1993-11-03) 1993 నవంబరు 3 (వయసు: 32)
పుల్వామా, జమ్మూ కాశ్మీర్
ఎత్తు193 సెం.మీ.
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2013–presentజమ్మూ కాశ్మీర్
మూలం: Cricinfo, 25 February 2021

ఉమర్ నజీర్ మీర్ (జననం 1993, నవంబరు 3) జమ్మూ & కాశ్మీర్ తరపున ఆడే ఒక భారతీయ క్రికెటర్.[1][2]

క్రికెట్ రంగం

[మార్చు]

2018, అక్టోబరులో, అతను 2018–19 దేవధర్ ట్రోఫీ కోసం ఇండియా సి జట్టులో చోటు దక్కించుకున్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Umar Nazir Mir". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 October 2015.
  2. "Nazir four-for helps J&K defend 127". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 March 2021.
  3. "Rahane, Ashwin and Karthik to play Deodhar Trophy". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 October 2018.

బాహ్య లింకులు

[మార్చు]