Jump to content

ఉమాంగ్ బజాజ్

వికీపీడియా నుండి
ఉమాంగ్ బజాజ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2025 ఫిబ్రవరి 8
ముందు దుర్గేష్ పాఠక్
నియోజకవర్గం రాజిందర్ నగర్

వ్యక్తిగత వివరాలు

జననం 1994
ఢిల్లీ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

ఉమాంగ్ బజాజ్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో రాజిందర్ నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

ఉమాంగ్ బజాజ్ 2021లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2022 ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా కార్పొరేటర్‌గా ఎన్నికై ఆ తరువాత 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో రాజిందర్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి దుర్గేష్ పాఠక్‌పై 1,231 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5] ఆయన 46,671 ఓట్లతో విజేతగా నిలవగా, దుర్గేష్ పాఠక్ 45,440 ఓట్లుతో రెండోస్థానంలో నిలిచాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. "Rajinder Nagar Election Results: BJP's Umang Bajaj Wins" (in ఇంగ్లీష్). TimelineDaily. 8 February 2025. Archived from the original on 18 March 2025. Retrieved 18 March 2025.
  2. "Delhi Assembly Election Results 2025: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). The Indian Express. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
  3. "Meet the richest, youngest and oldest Delhi poll winners" (in ఇంగ్లీష్). Rediff. 8 February 2025. Archived from the original on 18 March 2025. Retrieved 18 March 2025.
  4. "What win in Delhi polls for 11 councillors means for MCD". The Times of India. 10 February 2025. Archived from the original on 21 February 2025. Retrieved 21 February 2025.
  5. "Delhi Assembly election 2025: Complete list of winners" (in ఇంగ్లీష్). CNBCTV18. 8 February 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.
  6. "Delhi Assembly Elections Results 2025 - Rajinder Nagar" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. Archived from the original on 18 March 2025. Retrieved 18 March 2025.
  7. "Rajinder Nagar Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 18 March 2025. Retrieved 18 March 2025.