ఉర్లాం రైల్వే స్టేషను
స్వరూపం
ఉర్లాం రైల్వే స్టేషన్ | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| General information | |||||||||||
| Location | స్టేషన్ రోడ్, ఊర్లాం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ ఇండియా | ||||||||||
| Coordinates | 18°26′06″N 83°59′20″E / 18.4350°N 83.9890°E | ||||||||||
| Elevation | 19 m (62 ft) | ||||||||||
| System | Passenger train station | ||||||||||
| Owned by | భారతీయ రైల్వేలు | ||||||||||
| Operated by | ఈస్ట్ కోస్ట్ రైల్వే | ||||||||||
| Line | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము | ||||||||||
| Platforms | 4 | ||||||||||
| Tracks | 4 | ||||||||||
| Construction | |||||||||||
| Structure type | Standard (on-ground station) | ||||||||||
| Other information | |||||||||||
| Status | Functioning | ||||||||||
| Station code | ULM | ||||||||||
| జోన్లు | ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ | ||||||||||
| డివిజన్లు | Waltair | ||||||||||
| History | |||||||||||
| Opened | 1899 | ||||||||||
| Electrified | Yes | ||||||||||
| Previous names | ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే | ||||||||||
| Services | |||||||||||
| |||||||||||
| |||||||||||
మూస:Khurda Road–Visakhapatnam section
ఉర్లాం రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోని వాల్తేరు రైల్వే డివిజను పరిధిలోని హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో భాగమైన ఖుర్దా రోడ్-విశాఖపట్నం సెక్షన్ లోని ఒక రైల్వే స్టేషను. ఉర్లాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. [1]
చరిత్ర
[మార్చు]1893, 1896 మధ్యకాలంలో కటక్ నుండి విజయవాడ వరకు కోస్టల్ రైల్వే ట్రాక్ ను ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించి ట్రాఫిక్ కు తెరిచింది. ఈ మార్గాన్ని అనేక దశల్లో విద్యుదీకరించారు. ఖుర్దా-విశాఖపట్నం మార్గం 2002 నాటికి పూర్తిగా విద్యుదీకరించబడింది, హౌరా-చెన్నై మార్గం 2005 లో పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది.[2] [3]
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Jayashree. "Urlam Railway Station Map/Atlas ECoR/East Coast Zone – Railway Enquiry". India Rail Info. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-08-22.
- ↑ "South Eastern Railway". 1 April 2013. ఒరిజినల్ నుండి 2013-04-01 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 August 2020.
- ↑ "Indian Railways FAQ: IR History: Part 7". IRFCA. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 August 2020.