ఉల్లాస్ పాటిల్
| ఉల్లాస్ పాటిల్ | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2014 - 2019 | |||
| ముందు | సత్గొండ రేవగొండ పాటిల్ | ||
|---|---|---|---|
| తరువాత | రాజేంద్ర పాటిల్ | ||
| నియోజకవర్గం | షిరోల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| రాజకీయ పార్టీ | స్వాభిమాని పక్ష | ||
| ఇతర రాజకీయ పార్టీలు | శివసేన | ||
| నివాసం | మహారాష్ట్ర | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఉల్హాస్ సంభాజీ పాటిల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షిరోల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఉల్లాస్ పాటిల్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షిరోల్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అప్పాసాహెబ్ అలియాస్ సత్గొండ రేవగొండ పాటిల్‌పై 16446 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2] ఆయన 2014 ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అప్పాసాహెబ్ అలియాస్ సత్గొండ రేవగొండ పాటిల్‌పై 20033 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5]
ఉల్లాస్ పాటిల్ 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షిరోల్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి రాజేంద్ర పాటిల్ చేతిలో 27824 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6] ఆయనకు 2024 ఎన్నికలలో శివసేన పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వాభిమాని పక్ష అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Shirol Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. Retrieved 7 May 2023.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. Archived from the original (PDF) on 2 January 2025. Retrieved 2 January 2025.
- ↑ Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Shirol". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.