ఉల్లోజుక్కు
స్వరూపం
| ఉల్లోజుక్కు | |
|---|---|
| దర్శకత్వం | క్రిస్టో టోమీ |
| రచన | క్రిస్టో టోమీ |
| నిర్మాత | రోనీ స్క్రూవాలా హనీ ట్రెహాన్ అభిషేక్ చౌబే |
| తారాగణం | ఊర్వశి పార్వతి తిరువోతు అర్జున్ రాధాకృష్ణన్ |
| ఛాయాగ్రహణం | షెహనాద్ జలాల్ |
| కూర్పు | కిరణ్ దాస్ |
| సంగీతం | సుశిన్ శ్యామ్ |
నిర్మాణ సంస్థలు | ఆర్‌ఎస్‌విపి మూవీస్ మాక్‌గఫిన్ పిక్చర్స్ |
| పంపిణీదార్లు | సెంట్రల్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 2024 జూన్ 21 |
| దేశం | భారతదేశం |
| భాష | మలయాళం |
| బాక్సాఫీసు | ₹ 4.46 కోట్లు[1] |
ఉల్లోజుక్కు (అనువాదం. అండర్ కరెంట్ ) క్రిస్టో టోమీ రచించి దర్శకత్వం వహించిన 2024 మలయాళ సినిమా.[2] ఊర్వశి, పార్వతి తిరువోతు, అర్జున్ రాధాకృష్ణన్ , అలన్సియర్ లే లోపెజ్, ప్రశాంత్ మురళి, జయ కురుప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2వ ఐఖోయిగి ఇంఫాల్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2025లో అంతర్జాతీయ పోటీలో ఫిక్షన్ స్ట్రాండ్‌కు ఎంపికైంది.
ఈ సినిమాకు 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల రెండు విభాగాలలో ఉత్తమ మలయాళ సినిమాగా, ఉత్తమ సహాయ నటి అవార్డులు దక్కాయి.[3][4]
నటీనటులు
[మార్చు]- లీలమ్మగా ఊర్వశి
- అంజుగా పార్వతి తిరువోతు
- రాజీవ్ గా అర్జున్ రాధాకృష్ణన్ ( రోషన్ మాథ్యూ డబ్బింగ్ చెప్పారు )
- సిస్టర్ రోసమ్మగా వీణా నాయర్
- థామస్కుట్టిగా ప్రశాంత్ మురళి
- జుమాన్ (రాజీవ్ స్నేహితుడు) గా షెబిన్ బెన్సన్
- జార్జ్ పాత్రలో అలెన్సియర్ లే లోపెజ్
- జిజిగా జయ కురుప్
- షెబాగా స్మృతి అనిష్
- లీలమ్మ పొరుగువాడిగా అలెగ్జాండర్ అట్టుపురం
మూలాలు
[మార్చు]- ↑ "'Ullozhukku' box office collections day 34: Parvathy starrer earns Rs 4.46 crores worldwide". The Times of India. 2024-07-25. Retrieved 2024-07-27.
- ↑ "'Ullozhukku' director Christo Tomy interview: 'I did not want black and white characters in the movie'" (in Indian English). The Hindu. 3 July 2024. Archived from the original on 2 August 2025. Retrieved 2 August 2025.
- ↑ "71st National Film Awards: Malayalam films Ullozhukku and Pookkaalam bag multiple awards" (in ఇంగ్లీష్). Cinema Express. 1 August 2025. Retrieved 2 August 2025.
- ↑ "'Ullozhukku' wins Best Malayalam Film at 71st National Film Awards" (in ఇంగ్లీష్). Mathrubhumi. 1 August 2025. Archived from the original on 2 August 2025. Retrieved 2 August 2025.