ఉస్మానాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఉస్మానాబాద్ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 18°12′0″N 76°0′0″E |
ఉస్మానాబాద్ లోక్‌సభ నియోజకవర్గం (Osmanabad Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుంచి ఇప్పటివరకు జరిగిన 14 ఎన్నికలలో 10 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, 2 సార్లు శివసేన పార్టీ, 2009లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మసిన్హా పాటిల్ విజయం సాధించి ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
నియోజకవర్గంలోని సెగ్మెంట్లు
[మార్చు]పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 | రాఘవేంద్రరావు దివాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | వెంకట్రావు నల్దుర్గేర్ | ||
1962 | తులసీరామ్ పాటిల్ | ||
1967 | |||
1971 | |||
1977 | తుకారాం శృంగారే | ||
1980 | త్రయంబక్ సావంత్ | ||
1984 | అరవింద్ కాంబ్లే | ||
1989 | |||
1991 | |||
1996 | శివాజీ కాంబ్లే | శివసేన | |
1998 | అరవింద్ కాంబ్లే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1999 | శివాజీ కాంబ్లే | శివసేన | |
2004 | కల్పనా నర్హిరే | ||
2009 | పద్మసింహ బాజీరావ్ పాటిల్ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
2014 | రవీంద్ర గైక్వాడ్ | శివసేన | |
2019 | ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ | ||
2024 | శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) |
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి పద్మసిన్హా పాటిల్ తన సమీప ప్రత్యర్థి శివసేనకు చెందిన రవీంద్ర గైక్వాడ్ పై 6, 787 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. పాటిల్ కు 4, 08, 840 ఓట్లు రాగా, గైక్వాడ్ కు 4, 02, 053 ఓట్లు లభించాయి.