Jump to content

ఉస్మానియా వైద్య కళాశాల మెట్రో స్టేషను

ఉస్మానియా వైద్య కళాశాల మెట్రో స్టేషను
General information
Location5/1/516/2, జాంబాగ్ రోడ్డు, ట్రూప్ బజార్, కోఠి, హైదరాబాదు, తెలంగాణ 500095[1]
Coordinates 17°22′57″N 78°28′44″E / 17.3823887°N 78.4789574°E / 17.3823887; 78.4789574
Systemహైదరాబాదు మెట్రో స్టేషను
Lineఎరుపురంగు లైను
Platformsసైడ్ ప్లాట్‌ఫాం
Platform-1 → ఎల్.బి. నగర్
Platform-2 → మియాపూర్
Tracks2
Construction
Structure typeపైకి, రెండు ట్రాకుల స్టేషను
Platform levels2
ParkingCar parking సౌకర్యం ఉంది
Bicycle facilitiesఉంది
Other information
Statusవాడుకలో ఉంది
History
Opened2017 నవంబరు 29; 8 సంవత్సరాల క్రితం (2017-11-29)
Electrified25 kV 50 Hz AC through overhead catenary
Services
Preceding station Hyderabad Metro Following station
గాంధీ భవన్
towards Miyapur
Red Line ఎం.జి.బి.ఎస్.
towards LB Nagar
Location
పటం

ఉస్మానియా వైద్య కళాశాల మెట్రో స్టేషను, హైదరాబాదులోని కోఠి ప్రాంతంలో ఉస్మానియా వైద్య కళాశాల సమీపంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది. మహారాణి ఝాన్సీ రోడ్టు, పుట్లీబౌలీ, పండ్ల మార్కెటు, జంబాగ్ రోడ్డు, ఉస్మానియా వైద్య కళాశాల, కోఠి బస్టాప్, వివేక్ వర్ధిని కళాశాలకి సమీపంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.[2]

స్టేషను వివరాలు

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

ఉస్మానియా వైద్య కళాశాల ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.

సౌకర్యాలు

[మార్చు]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[3]

స్టేషను లేఔట్

[మార్చు]
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[4]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[4]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[4]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
దక్షిణ దిశ → ఎల్.బి. నగర్ వైపు →
ఉత్తర దిశ → ← మియాపూర్ వైపు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

మూలాలు

[మార్చు]
  1. ↑ https://www.ltmetro.com/metro-stations/
  2. ↑ "Hyderabad Metro rail flagged off today: See fares, timings, routes and other features". The Indian Express. 28 November 2017. Retrieved 15 December 2020.
  3. ↑ https://www.ltmetro.com/metro-stations/
  4. 1 2 3 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలు

[మార్చు]