Jump to content

ఉ. వే. స్వామినాథ అయ్యర్

వికీపీడియా నుండి


ఉ. వే. స్వామినాథ అయ్యర్ తమిళ పండితుడు, రచయిత. విస్మృతిలో పడిపోయిన అనేక ప్రాచీన తమిళ రచనలను పరిష్కరించి వెలుగులోకి తీసుకువచ్చిన వ్యక్తి.