ఊటుకూరు రామిరెడ్డి
స్వరూపం
ఊటుకూరు రామిరెడ్డి | |
|---|---|
| లోక్‍సభ సభ్యుడు | |
| In office 1957-1962 | |
| అంతకు ముందు వారు | వై. ఈశ్వర రెడ్డి |
| తరువాత వారు | వై. ఈశ్వర రెడ్డి |
| నియోజకవర్గం | కడప |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1918 జూలై 1 క్రిస్టమ్‌గారిపల్లె, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
| మరణం | 1995 ఏప్రిల్ 15 (వయసు: 76) ఆంధ్రప్రదేశ్ |
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
| జీవిత భాగస్వామి | మహేశ్వరమ్మ |
ఊటుకూరు రామిరెడ్డి (1918, జూలై 1 - 1995, ఏప్రిల్ 15) ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1][2][3]
జననం, విద్య
[మార్చు]రామిరెడ్డి 1918, జూలై 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాలోని క్రిస్టమ్‌గారిపల్లెలో జన్మించాడు. అతను లయోలా కళాశాలలో గ్రాడ్యుయేషన్, మద్రాస్ లా కళాశాలలో లా డిగ్రీ పూర్తి చేశాడు.
మరణం
[మార్చు]రెడ్డి 1995, ఏప్రిల్ 15న 76 సంవత్సరాల వయసులో ఆంధ్రప్రదేశ్‌లో మరణించాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ India. Parliament. Lok Sabha (2003). Indian Parliamentary Companion: Who's who of Members of Lok Sabha. Lok Sabha Secretariat. p. 478. Retrieved 11 April 2019.
- ↑ Sir Stanley Reed (1959). The Times of India Directory and Year Book Including Who's who. Bennett, Coleman & Company. p. 1104. Retrieved 11 April 2019.
- ↑ India. Parliament. Lok Sabha (1957). Who's who. Parliament Secretariat. p. 384. Retrieved 11 April 2019.
- ↑ Lok Sabha Debates: Volume 39, Issues 18–19. Lok Sabha Secretariat. 1995. p. 1. Retrieved 6 February 2023.