ఊట్కూరు మండలం (నారాయణపేట జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఊట్కూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకు చెందిన మండలం.[1][2]


ఊట్కూరు
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటంలో ఊట్కూరు మండల స్థానం
మహబూబ్ నగర్ జిల్లా పటంలో ఊట్కూరు మండల స్థానం
ఊట్కూరు is located in తెలంగాణ
ఊట్కూరు
ఊట్కూరు
తెలంగాణ పటంలో ఊట్కూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°39′00″N 77°31′00″E / 16.6500°N 77.5167°E / 16.6500; 77.5167
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రం ఊట్కూరు
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 55,885
 - పురుషులు 27,827
 - స్త్రీలు 28,058
అక్షరాస్యత (2011)
 - మొత్తం 58.29%
 - పురుషులు 37.44%
 - స్త్రీలు 24.96%
పిన్‌కోడ్ 509311

ఇది సమీప పట్టణమైన నారాయణపేట నుండి 15 కి. మీ. దూరంలో మఖ్తల్ వెళ్లు మార్గంలో మధ్యన ఉంది.

మహబూబ్ నగర్ జిల్లా నుండి మార్పు[మార్చు]

గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.[3]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 55,885 - పురుషులు 27,827 - స్త్రీలు 28,058. అక్షరాస్యుల సంఖ్య 23621.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/NARAYANPET.PDF
  3. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019. CS1 maint: discouraged parameter (link)
  4. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127

వెలుపలి లంకెలు[మార్చు]