ఊర్కొండ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఊర్కొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.

ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 50 కి. మీ. దూరంలో ఉంది.

నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ ఊర్కొండ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజను పరిధిలోని మిడ్జిల్ మండలానికి చెందింది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా ఊర్కొండ గ్రామాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. జగబోయినపల్లి
 2. ఊర్కొండపేట
 3. రేవల్లి
 4. గుడిగాన్‌పల్లి
 5. ఊర్కొండ
 6. మాధారం
 7. రాంరెడ్డిపల్లి
 8. బొమ్మరాసిపల్లి
 9. రాచాలపల్లి
 10. జకణాలపల్లి
 11. ఇప్పాపహాడ్
 12. నర్సంపల్లి

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 243 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]