ఊర్మిళ కనిత్కర్
Appearance
ఊర్మిళ కనిత్కర్ కొఠారే | |
---|---|
జననం | |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2006– ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఆదినాథ్ కొఠారే (m. 2011) |
పిల్లలు | 1 |
ఊర్మిళ కనిత్కర్, మరాఠీ టెలివిజన్, సినిమా నటి, క్లాసికల్ డాన్సర్. దునియాదారి, శుభ మంగళ్ సావధాన్, తి సద్ధ్యా కే కర్తే వంటి మరాఠీ సినిమాలు, మాయికా, మేరా ససురల్ వంటి హిందీ టీవీ సీరియల్స్,అసంభవ్, ఉన్ పాస్, గోష్టా ఎకా లగ్నాచి వంటి మరాఠీ సీరియల్స్ లలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది. 2014లో వచ్చిన వెల్‌కమ్ ఒబామా సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.
జననం
[మార్చు]ఊర్మిళ కనిత్కర్, 1986 మే 4న మహారాష్ట్రలోని పూణే నగరంలో జన్మించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]2006లో ఊర్మిళ, ఆదినాథ్ కొఠారే ఇద్దరూ ఒకరినొకరు కలుసుకొని, శుభ మంగళ్ సావధాన్ అనే మరాఠీ సినిమాలో కలిసి నటించారు. 2011లో వారిద్దరి వివాహం జరిగింది.[2] 2018లో వారికి ఒక పాప (జిజా కొఠారే) జన్మించింది.[3]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2006 | శుభ మంగళ్ సావధాన్ | సుప్రియ | |
సవలీ | |||
ఆయ్ షప్పత్..! | దేవకి (యువత) | ||
2011 | మాలా ఆయ్ వ్హయ్చీ! | యశోధ | |
దుబాంగ్ | |||
2013 | దునియాదారి | మిను | |
2013 | తోడి ఖట్టి తోడి హట్టి | ఐరావతి | |
2013 | వెల్‌కమ్ ఒబామా | యశోధ | తెలుగు సినిమా |
2014 | టైమ్ పాస్ | స్పృహా | |
2014 | బావరే ప్రేమ్ హే | అనన్య | |
2014 | అన్వట్ | మధుర | |
2014 | ప్యార్ వలి లవ్ స్టోరీ | నందిని | |
2015 | టైంపాస్ 2 | స్పృహా | |
2016 | గురు | మ్యాంగో డాలీ | |
2017 | తి సద్ధ్యా కే కర్తే | రాధిక | |
2017 | విత | వితాబాయి నారాయణంగావ్కర్ | [4] |
2017 | కరార్ | జయశ్రీ మొకాషి | |
2022 | ఎక్దా కాయ జలా | శృతి | [5] |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | సీరియల్ | ఛానల్ | భాష | పాత్ర | మూలాలు |
---|---|---|---|---|---|
2007-2008 | మాయకా | జీ టీవీ | హిందీ | రాజీ ఖురానా | [6] |
2008 | మేరా ససురల్ | సహారా వన్ | హిందీ | [7] | |
2008-2009 | అసంభవ | జీ మరాఠీ | మరాఠీ | శుభ్ర/పార్వతి | |
2009 | గోష్ట్ ఏక లగ్నాచి | స్టార్ ప్రవాహ | మరాఠీ | ఆనంది | [8] |
2011 | వేఘ్ | సామ్ టీవీ | మరాఠీ | ||
2018 | బ్రీత్ (వెబ్ సిరీస్) | అమెజాన్ ప్రైమ్ వీడియో | హిందీ | మార్గరెట్ మస్కరెన్హెస్ | [9] |
2021 | సుఖ్ మ్హంజె నక్కీ కే ఆస్తా | స్టార్ ప్రవాహ | మరాఠీ | అతిధి పాత్ర | |
2022–ప్రస్తుతం | తుజెచ్ మి గీత్ గాత్ ఆహే | స్టార్ ప్రవాహ | మరాఠీ | వైదేహి కామత్ | [10] |
2022 | రాన్‌బజార్ | ప్లానెట్ మరాఠీ ఓటిటి | మరాఠీ | నిషా | [11] |
అవార్డులు
[మార్చు]జీ మరాఠీ అవార్డులు
[మార్చు]నామినేట్ చేయబడింది
- ఉత్తమ నటి అవార్డు 2007. పాత్ర: శుభ్ర/పార్వతి (అసంభవ)[12]
- ఉత్తమ నటి అవార్డు 2008. పాత్ర: శుభ్ర/పార్వతి (అసంభవ)[13]
మూలాలు
[మార్చు]- ↑ "Biography". YouTube.
- ↑ "कोठारेंच्या घरी येणार नवा पाहुणा, अशी फुलली होती उर्मिला-आदिनाथची लव्ह स्टोरी". Divya Marathi. 2017-08-11. Retrieved 2022-08-19.
- ↑ "Here's what Urmila and Adinath have named their newborn daughter - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-19.
- ↑ http://marathicineyug.com/news/latest-news/1998-urmila-kothare-to-play-vithabai-narayangaonkar-in-upcoming-film-vitha[permanent dead link]
- ↑ "Urmila Kothare: A lot has changed in TV in the last 12 years - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-19.
- ↑ "Blacklisted!". Mumbai Mirror (in ఇంగ్లీష్). Retrieved 2022-08-19.
- ↑ "At home in sasural". Mumbai Mirror (in ఇంగ్లీష్). Feb 25, 2008. Retrieved 2022-08-19.
- ↑ "Star Pravah tells Goshta Eka Lagnachi".[permanent dead link]
- ↑ Johri, Vikram. "'Breathe' review: R Madhavan, Amit Sadh save Amazon Studios thriller from gasping for air". Scroll.in. Retrieved 2022-08-19.
- ↑ Marathi, TV9 (2022-04-07). "उर्मिला कोठारेचं 12 वर्षांनंतर छोट्या पडद्यावर कमबॅक, 'तुझेच मी गीत गात आहे' मालिका लवकरच स्टार प्रवाहवर प्रेक्षकांच्या भेटीला". TV9 Marathi. Retrieved 2022-08-19.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "In front of the look daughter in law of Mahesh Kothare Urmila Kothare in Ranbazar webseries". zeenews.india.com. Retrieved 2022-08-19.
- ↑ "Zee Marathi Awards 2007" (PDF). Archived from the original (PDF) on 2008-09-08. Retrieved 2022-08-19.
- ↑ "Zee Marathi Awards 2008". Archived from the original on 2009-03-06. Retrieved 2022-08-19.