Jump to content

ఊర్మిళ (సినిమా)

వికీపీడియా నుండి
ఊర్మిళ
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం తమ్మారెడ్డి భరద్వాజ్
తారాగణం మాలాశ్రీ
సంగీతం విద్యాసాగర్
నిర్మాణ సంస్థ చరిత చిత్ర
భాష తెలుగు

ఊర్మిళ 1993లో విడుదలైన తెలుగు సినిమా. చరిత చిత్ర పతాకంపై తమ్మారెడ్డి భరధ్వాజ ఈ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు. సుమన్, సౌందర్య ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు,

తారాగణం

[మార్చు]
తమ్మారెడ్డి భరధ్వాజ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత, దర్శకత్వం: తమ్మారెడ్డి భరధ్వాజ
  • స్టుడియో: చరిత చిత్ర
  • సంగీతం: విద్యాసాగర్
  • విడుదల తేదీ: 1993 డిసెంబరు 30

పాటల జాబితా

[మార్చు]
  • ఊహలలో ఊపిరిలో నీవే సుమా, రచన: భువనచంద్ర, గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
  • లవ్ కాలేజీ కొచ్చింది పాపా, రచన: భువనచంద్ర, గానం.సురేష్ పీటర్
  • ఏదో చెప్పాలనుకున్నా ప్రియా నిన్ను చూసిన చిరు క్షణం, రచన: భువనచంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

మూలాలు

[మార్చు]

బాహ్య లంకెలు

[మార్చు]