ఎం.అబ్దుల్ గఫూర్
స్వరూపం
ఎం.అబ్దుల్ గఫూర్ | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభ | |
In office 2004–2009 | |
అంతకు ముందు వారు | టి.జి.వెంకటేష్ |
తరువాత వారు | టి.జి.వెంకటేష్ |
నియోజకవర్గం | కర్నూలు |
In office 1994–1999 | |
అంతకు ముందు వారు | వి. రాంభూపాల్ చౌదరి |
తరువాత వారు | టి.జి.వెంకటేష్ |
నియోజకవర్గం | కర్నూలు |
ఎం. అబ్దుల్ గఫూర్ సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, అఖిల భారత సిఐటియు ఉపాధ్యక్షుడు, సిపిఎమ్ కేంద్ర కమిటీ సభ్యుడు. ఆయన కర్నూలు నుండి 1994, 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. కర్నూలులో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అభ్యర్థిగా విజయం సాధించాడు. 1989 ఎన్నికలలో ఆయన ఈ స్థానానికి పోటీ చేసి ఓడిపోయాడు. 2004 ఎన్నికలలో ఆయన మళ్ళీ ఈ స్థానాన్ని గెలుచుకున్నాడు. 2009 ఎన్నికలలో అదే నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి టి.జి.వెంకటేష్ చేతిలో ఓడిపోయాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Sitting and previous MLAs from Kurnool Assembly Constituency". Infobase. Retrieved 2018-01-04.