ఎం.టి. కృష్ణప్ప
| ఎం.టి. కృష్ణప్ప | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2023 మే 13 | |||
| ముందు | ఎ.ఎస్. జయరామ్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | కడూరు | ||
| పదవీ కాలం 2008 – 2018 | |||
| ముందు | జగ్గేష్ | ||
| తరువాత | ఎ.ఎస్. జయరామ్ | ||
| పదవీ కాలం 2004 – 2008 | |||
| ముందు | ఎం.డి. లక్ష్మీనారాయణ | ||
| తరువాత | జగ్గేష్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1971 జూలై 28 కర్ణాటక, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జనతాదళ్ (సెక్యులర్) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఎం.టి. కృష్ణప్ప (జననం 28 జూలై 1971) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు తురువేకెరె శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఎం.టి. కృష్ణప్ప 1999 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో తురువేకెరె శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎం.డి. లక్ష్మీనారాయణ చేతిలో 15,332 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2004 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎం.డి. లక్ష్మీనారాయణపై 9,158 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
ఎం.టి. కృష్ణప్ప 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో తురువేకెరె శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 35459 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కర్ణాటక జనతా పక్ష అభ్యర్థి ఎ.ఎస్. జయరామ్‌పై 8,925 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
ఎం.టి. కృష్ణప్ప 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో తురువేకెరె శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎ.ఎస్. జయరామ్ చేతిలో 2,049 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎ.ఎస్. జయరామ్‌పై 9,923 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
- ↑ "Karnataka Assembly Election Constituency wise Results 2004". Rediff. 1 May 2025. Archived from the original on 1 May 2025. Retrieved 1 May 2025.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
- ↑ "Karnataka Assembly Elections 2023: Turuvekere". Election Commission of India. 13 May 2023. Archived from the original on 10 May 2025. Retrieved 10 May 2025.