ఎం. ఎం. శ్రీలేఖ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యం.యం.శ్రీలేఖ
Manimekhala Sreelekha.jpg
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంకోడూరి శ్రీలేఖ
జననం8 సెప్టెంబర్,
మాన్వి, రాయచూరు, కర్ణాటక రాష్ట్రం
సంగీత శైలిసంగీత దర్శకురాలు
వృత్తిసంగీత దర్శకురాలు, గాయని
క్రియాశీల కాలం1996 – నేటి వరకు
వెబ్‌సైటుwww.mmsreelekha.in

యం.యం.శ్రీలేఖ తెలుగు సినిమా సంగీత దర్శకురాలు.[1] తన 12 వ ఏట 1994 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నాన్నగారు సినిమాతో సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. శ్రీలేఖ ఇంతవరకూ 70 సినిమాలకి సంగీతం అందించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకి సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా ఘనత సాధించినట్టు బుక్ అఫ్ స్టేట్ రికార్డ్స్ పేర్కొంది. శ్రీలేఖ అత్యధికంగా సురేష్ ప్రొడక్షన్స్ లో 13 చిత్రాలకి సంగీతం అందించారు.[2]


చిత్రాలు[మార్చు]

ప్రేమించు(2000) ప్రేయసిరావే

మూలాలు[మార్చు]

  1. "Exclusive Interview: MM Srilekha – Keeravani's father is my music mentor". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 20 డిసెంబరు 2016.
  2. BBC News తెలుగు (8 మార్చి 2021). "తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 జూలై 2021.