ఎం. కే. నారాయణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాయంకోడు కేలత్ నారాయణన్
ఎం. కే. నారాయణన్


పదవీ కాలం
24 జనవరి 2010 – 30 జూన్ 2014
ముందు దేవానంద్ కొన్వర్ (అదనపు భాద్యత)
తరువాత డి.వై. పాటిల్ (అదనపు భాద్యత)

భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు
పదవీ కాలం
3 జనవరి 2005 – 23 జనవరి 2010
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు జె. ఎన్. దీక్షిత్
తరువాత శివశంకర్ Menon

ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్
పదవీ కాలం
జనవరి 1991 - ఫిబ్రవరి 1992
పదవీ కాలం
ఏప్రిల్ 1987 – డిసెంబర్ 1989

వ్యక్తిగత వివరాలు

జననం (1934-03-10) 1934 మార్చి 10 (వయసు 90)
ఒట్టపాలెం, తమిళనాడు, భారతదేశం
జీవిత భాగస్వామి పద్మిని నారాయణన్
సంతానం 2
పూర్వ విద్యార్థి లోయెలా కాలేజీ , చెన్నై
పురస్కారాలు పద్మశ్రీ (1992)

మాయంకోడు కేలత్ నారాయణన్ (జననం 10 మార్చి 1934) భారతదేశానికి చెందిన మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. ఆయన 2005 నుండి 2010 వరకు భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుగా పని చేశాడు. నారాయణన్ 2010 నుండి 2014 వరకు పశ్చిమ బెంగాల్ 24వ గవర్నర్‌గా పని చేశాడు.[1] ఆయనను ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

మూలాలు

[మార్చు]
  1. Biharprabha News (30 June 2014). "West Bengal governor MK Narayanan quits office". Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.