ఎం. భక్తవత్సలం (కర్ణాటక రాజకీయ నాయకుడు)
| ఎం. భక్తవత్సలం | |||
| పదవీ కాలం 1999 – 2004 | |||
| ముందు | ఎస్. రాజేంద్రన్ | ||
|---|---|---|---|
| తరువాత | ఎస్. రాజేంద్రన్ | ||
| నియోజకవర్గం | కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ | ||
| పదవీ కాలం 1989 – 1994 | |||
| ముందు | టిఎస్ మణి | ||
| తరువాత | ఎస్. రాజేంద్రన్ | ||
| పదవీ కాలం 1983 – 1985 | |||
| ముందు | సీఎం అరుముగం | ||
| తరువాత | టిఎస్ మణి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1948 కోలార్ జిల్లా, కర్ణాటక, భారతదేశం | ||
| మరణం | 29 నవంబర్ 2018 రాబర్ట్సన్పేట | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జనతాదళ్ (సెక్యులర్) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | అన్నా డీఎంకే | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఎం. భక్తవత్సలం కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఎం. భక్తవత్సలం ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి కెజిబి మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1983 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎఐఎడిఎంకె అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1989 ఎన్నికలలో ఓడిపోయి, 1989, 1999 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ఎం. భక్తవత్సలం ఆ తరువాత అన్నాడీఎంకే పార్టీని వీడి 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో 2013, 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
మరణం
[మార్చు]ఎం. భక్తవత్సలంకు రాబర్ట్సన్పేటలోని తన నివాసంలో 2018 నవంబర్ 29న ఛాతీ నొప్పితో రావడంతో ఆయనను ఆర్ఎల్ జాలప్ప ఆసుపత్రికి తరలించగా చికిత్సకు స్పందించకపోవడంతో ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Six legislators are among 100 contestants in Kolar district" (in Indian English). The Hindu. 24 April 2013. Archived from the original on 15 మే 2025. Retrieved 15 May 2025.
- ↑ "Kolar: Former MLA M. Bhaktavatsalam dies" (in ఇంగ్లీష్). Vartha Bharathi. 29 November 2018. Archived from the original on 15 May 2025. Retrieved 15 May 2025.