ఎం. రూపకళ
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2018 మే 15 | |||
ముందు | వై. రామక్క | ||
---|---|---|---|
నియోజకవర్గం | కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1979 జూన్ 20 | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | కె.హెచ్. మునియప్ప | ||
జీవిత భాగస్వామి | శశిధర్ జె.ఇ. | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
ఎం. రూపకళా శశిధర్ (జననం 20 జూన్ 1979) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
ఆమె జనవరి 2024లో కర్ణాటక హస్తకళల పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]ఎం. రూపకళ కర్ణాటక మాజీ మంత్రి కె.హెచ్.మునియప్ప అడుగుజాడల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 శాసనసభ ఎన్నికలలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అశ్విని సంపంగిపై 40,827 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4][5] ఆమె 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అశ్విని సంపంగిపై 50,467 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (14 May 2023). "List of winning candidates and their constituencies in Karnataka assembly elections". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
- ↑ "34 MLAs appointed as heads to govt.-owned boards and corporations in Karnataka" (in Indian English). The Hindu. 26 January 2024. Archived from the original on 31 July 2024. Retrieved 20 January 2025.
- ↑ "Karnataka: 34 MLAs made chiefs of boards, Shanti Nagar MLA gets BDA" (in ఇంగ్లీష్). The New Indian Express. 27 January 2024. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
- ↑ "Kolar Gold Field Constituency Election Results". 5 May 2023. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.
- ↑ "Karnataka polls: Only seven women make it to the House". The Economic Times. 16 May 2018. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.
- ↑ Eenadu (14 May 2023). "చట్టసభల్లో చక్కని చోటు". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Kolar Gold Field". Election Commission of India. 13 May 2023. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.