ఎం. శరవణన్
స్వరూపం
ఎం. శరవణన్ | |
|---|---|
| జననం | 1939 |
| మరణం | 2025 డిసెంబర్ 4 |
| వృత్తి | సినీ నిర్మాత |
| Parent | ఏ.వి. మెయ్యప్పన్ |
శరవణన్ సూర్య మణి (1939 - 2025 డిసెంబరు 4), ఏవిఎం శరవణన్ అని కూడా పిలుస్తారు, తమిళ సినిమాకి చెందిన భారతీయ సినీ నిర్మాత. ఆయన నిర్మాణ సంస్థ ఏ.వి.యం. ప్రొడక్షన్స్, దీనిని 1945లో ఆయన తండ్రి దర్శక నిర్మాత ఏ.వి. మెయ్యప్పన్ స్థాపించాడు, శరవణన్ ఏవీఎం బ్యానర్‌పై తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 3 వందలకు పైగా సినిమాలను నిర్మించాడు.[1][2][3]
మరణం
[మార్చు]ఎం.శరవణన్ వయోభారంతోపాటు పలు ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ చెన్నైలోని తన నివాసంలో 2025 డిసెంబరు 4న మరణించాడు.[4][5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ "AVM Productions to split". Business Line. The Hindu. 6 July 2011. Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
- ↑ "For the family, from AVM". Entertainment. The Hindu. 11 July 2003. Archived from the original on 6 June 2011. Retrieved 24 January 2010.
- ↑ "Finger on people's pulse". Entertainment. The Hindu. 14 May 2004. Archived from the original on 26 August 2010. Retrieved 24 January 2010.
- ↑ "AVM Saravanan, veteran Tamil producer, passes away at 86 in Chennai" (in Indian English). The Hindu. 4 December 2025. Archived from the original on 4 December 2025. Retrieved 4 December 2025.
- ↑ "ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత". Eenadu. 4 December 2025. Archived from the original on 4 December 2025. Retrieved 4 December 2025.
- ↑ "M Saravanan, who helmed AVM Studios and delivered several Tamil hits, dies at 86" (in ఇంగ్లీష్). The New Indian Express. 4 December 2025. Archived from the original on 4 December 2025. Retrieved 4 December 2025.
- ↑ "అగ్ర నిర్మాత ఏవీఎం శరవణన్ ఇక లేరు". Chitrajyothy. 4 December 2025. Archived from the original on 4 December 2025. Retrieved 4 December 2025.