ఎం. సంజయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. సంజయ్

పదవీ కాలము
  2018- ప్రస్తుతం
ముందు జీవన్ రెడ్డి
నియోజకవర్గం జగిత్యాల శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం జులై 6, 1962
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి రాధిక
నివాసం జగిత్యాల, తెలంగాణ

ఎం. సంజయ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, జగిత్యాల శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1]

రాజకీయ విశేషాలు[మార్చు]

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి పై 60,774 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2][3] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి పై 7828 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు.[4]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఎం._సంజయ్&oldid=2884268" నుండి వెలికితీశారు