ఎగువ సుబన్‌సిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Upper Subansiri జిల్లా
Arunachal Pradesh జిల్లాలు
Arunachal Pradesh రాష్ట్రంలో Upper Subansiri యొక్క స్థానాన్ని సూచించే పటం
Arunachal Pradesh రాష్ట్రంలో Upper Subansiri యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Arunachal Pradesh
ముఖ్యపట్టణం Daporijo
విస్తీర్ణం
 • మొత్తం 7,032
జనాభా (2011)
 • మొత్తం 83,205[1]
జనగణాంకాలు
 • అక్షరాస్యత 64.0%[1]
 • లింగ నిష్పత్తి 982[1]
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

అరుణాచల ప్రదేశ్ రాష్ట్ర 17 జిల్లాలో ఎగువ సియాంగ్ ఒకటి.

చరిత్ర[మార్చు]

1987 సుబన్‌సిరి జిల్లాను ఎగువ సుబన్‌సిరి మరియు దిగువ సుబన్‌సిరి జిల్లాలుగా విభజించిన తరువాత ఈ జిల్లా ఏర్పడింది.[2]

భౌగోళికం[మార్చు]

ఎగువ సుబన్‌సిరి జిల్లా కేంద్రం డాపొరిజోలో ఉంది. ఈ జిల్లా వైశాల్యం 7032 చ.కి.మీ.[3] ఈ జిల్లా వైశాల్యం అమెరికాలోని ఈస్ట్ ఫాల్క్‌లాండ్ నగర జనసంఖ్యకు సమానం.[4] జిలాలో డాపొరిజో, డంపొరిజో, తలిహా, నాచో, సియం మరియు మారో.

ఆర్ధికం[మార్చు]

2011 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఎగువ సుబన్‌సిరి జిల్లా ఒకటి అని గుర్తించింది. .[5] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న అరుణాచల ప్రదేశ్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[5]

విభాగాలు[మార్చు]

ఎగువ సుబన్‌సిరి అరుణాచల ప్రదేశ్ అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి: నాచో, తలిహా, డాపొరిజో, రాగ మరియు డంపొరిజో. ఇవన్నీ అరుణాచల ప్రదేశ్ పాత్లమెంటరీనియోజక వర్గంలో భాగమై ఉన్నాయి.[6]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 83,205,[1]
ఇది దాదాపు. అండొర్రా దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 621 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 12 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 50.34%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 982:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 63.96%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

ఎగువ సుబన్‌సిరి జిల్లాలో తగిన్,హిల్, మిరి మరియు గాలో ప్రజలు నివసిస్తున్నారు.

భాషలు[మార్చు]

ఎగువ సుబన్‌సిరి జిల్లాలో తగిన్ ప్రధాన భాషగా ఉంది. సినో -టిబెట్ కుటుంబానికి చెందిన హిల్స్ మిరి (న్యిషి) మరియు గాలో జిల్లా పశ్చిమ భూభాగంలో వాడుకలో ఉంది. [8]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "District Census 2011". Census2011.co.in.  ఉదహరింపు పొరపాటు: Invalid <ref> tag; name "districtcensus" defined multiple times with different content
  2. Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11. 
  3. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1113. ISBN 978-81-230-1617-7. 
  4. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Retrieved 2011-10-11. East Falkland 7,040km2  horizontal tab character in |quote= at position 14 (help)
  5. 5.0 5.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved 27 September 2011. 
  6. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Retrieved 21 March 2011. 
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. 198 Andorra 84,825 July 2011 est.  line feed character in |quote= at position 4 (help)
  8. M. Paul Lewis, ed. (2009). "Galo: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. 

వెలుపలి లింకులు[మార్చు]