ఎచ్చెర్ల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఎచ్చెర్ల
—  మండలం  —
శ్రీకాకుళం జిల్లా పటములో ఎచ్చెర్ల మండలం యొక్క స్థానము
శ్రీకాకుళం జిల్లా పటములో ఎచ్చెర్ల మండలం యొక్క స్థానము
ఎచ్చెర్ల is located in ఆంధ్ర ప్రదేశ్
ఎచ్చెర్ల
ఆంధ్రప్రదేశ్ పటములో ఎచ్చెర్ల యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°20′06″N 83°49′00″E / 18.334973°N 83.816643°E / 18.334973; 83.816643
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రము ఎచ్చెర్ల
గ్రామాలు 27
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 87,847
 - పురుషులు 44,660
 - స్త్రీలు 43,187
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.65%
 - పురుషులు 60.53%
 - స్త్రీలు 40.47%
పిన్ కోడ్ {{{pincode}}}

ఎచ్చెర్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1] మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రము. ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గము ఉంది.

ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గము వివరాలు[మార్చు]

ఎచ్చెర్ల శాసనసభలో ఎచ్చెర్ల మండలము,రణస్థలం మండలము, పొందూరు మండలము,లావేరు మండలం, కలిసి ఉన్నచి. ఈ నియోజకవర్గములో పెద్ద పట్నములు లేవు. పొందూరు ఖాధీ వస్త్రములకు ప్రసిద్ధి.

ఎచ్చెర్ల శాసనసభ జనాభా
ఎచ్చెర్ల మండలము రణస్థలం మండలము పొందురు మండలము లావేరు మండలము మొత్తము
82,051 77,436 73,175 67,344 3,00,006
  • మొత్తము ఒటర్లు = 1,75,613
  • పురుషుల సంఖ్య : 86,806
  • స్త్రీల సంఖ్య : 87,807
ఎచ్చెర్ల శాసనసభా అభ్యర్థులు.
కాల వ్యవధి గెలిచిన అభ్యర్థుని పేరు పార్టి ఓడిపోయిన ఆభ్యర్ది పేరు పార్టీ మొత్తము ఓట్లు పోలైన ఓట్లు గెలిచిన అభ్యర్థి ఓట్లు ఓడిన అభ్యర్థిోట్లు మెజారిటీ
2004- కోండ్రు మురళిమోహన్ కాంగ్రెస్ కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం 1,75,613 1,12,085 58,676 52,987 5,689
1999 కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం కోండ్రు మురళి మోహన్ కాంగ్రెస్ 1,45,554 1,02,466 54,162 43,372 10,790
1994 కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం జంపు లచ్చయ్య (కా),గర్భాపు శాంతకుమార్ (బి) కాంగ్రెస్,బిజెపి 1,31,332 96,365 59,934 29,179,2,157 30,755
1989 కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం బొడ్డేపల్లి నరసింహులు (కా),చివికి అసిరప్పడు (ఇ) కాంగ్రెస్,ఇండిపె. 1,23,520 86,840 46,883 28.302; 2,356 18,581
1985 కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం విజయలక్ష్మి (కా),గుడివాడ అప్పారావు (ఇ) కాంగ్రెస్,ఇండిపె 99,138 62,926 43,191 16,244 ;1,515 26,947
1983 కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం యామాల సూర్యనారాయణ కాంగ్రెస్ 90270 63518 40894 15832 25062
ఎచ్చెర్ల శాసనసభ-నియోజకవర్గం కుల విశ్లేషణ :
కాపు/తెలగ ఒంటరి వెలమ కాళింగ ఎస్సీ బెస్త/పల్లి/గండ్ల యాదవ/గొల్ల రెడ్డిక/కొంపర ఎస్టీ వైశ్య బలిజ శ్రీశయన ఒడ్డెర/ఒడ్డ రజక/చాకలి దేవాంగ మిగతా
30169 9529 13063 14750 7019 5595 13617 271 3261 9733 2949 216 4220 2069 30919

మూలము : కలక్టర్ ఆఫీసు శ్రీకాకుళం, సేకరణ : డా.శేషగిరిరావు (శ్రీకాకుళం)

రవాణా[మార్చు]

శ్రీకాకుళం నుండి విశాఖపట్నం,విజయనగరం,రాజాం,బొబ్బిలి,చీపురుపల్లి వెళ్ళు బస్సులు ఈ గ్రామం మీదుగా వెళ్ళును.శ్రీకాకుళం,చిలకపాలెం నుండి ఆటో సౌకర్యం అందుబాటులో ఉంది.

బ్యాంకులు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 87,847 - పురుషులు 44,660 - స్త్రీలు 43,187

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11



"https://te.wikipedia.org/w/index.php?title=ఎచ్చెర్ల&oldid=1977000" నుండి వెలికితీశారు