ఎటర్నల్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎటర్నల్స్
దర్శకత్వంక్లోయీ జా
స్క్రీన్ ప్లే
  • క్లోయీ జా
  • పాట్రిక్ బూర్లెఇఘ్
  • ర్యాన్ ఫిర్పో
  • కాజ్ ఫిర్పో
కథ
  • ర్యాన్ ఫిర్పో
  • కాజ్ ఫిర్పో
నిర్మాత
  • కెవిన్ ఫీజ్
  • నేట్ మూర్
తారాగణం
  • గెమ్మచాన్
  • రిచర్డ్ మాడెన్
  • కుమాయిల్ నంజియాని
  • ఏంజెలీనా జోలీ
  • సల్మా హాయక్
  • హరీష్ పటేల్
  • లియా మెక్‌హగ్
  • కిట్ హరింగ్టన్
ఛాయాగ్రహణంబెన్ డేవిస్
కూర్పు
  • క్రెగ్ వుడ్
  • డైలాన్ టీచెనోర్
సంగీతంరామిన్ డిజవాది
నిర్మాణ
సంస్థ
మర్వెల్ స్టూడియోస్
పంపిణీదార్లువాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్
మోషన్ పిక్చర్స్
విడుదల తేదీs
2021 అక్టోబరు 18 (2021-10-18)(డాల్బీ థియేటర్ )
నవంబరు 5, 2021 (యునైటెడ్ స్టేట్స్)[1]
సినిమా నిడివి
157 నిమిషాలు
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్

ఎటర్నల్స్ 2021లో విడుదలైన ఇంగ్లీష్ సినిమా. మార్వెల్ కామిక్స్ రేస్ ఆధారంగా మార్వెల్ స్టూడియోస్ బ్యానర్ పై కెవిన్ ఫీజ్, నేట్ మూర్ నిర్మించిన ఈ సినిమాకు క్లోయీ జా దర్శకత్వం వహించగా వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ పంపిణీ చేసింది. ‘ఎటర్నల్స్’ సినిమా 2021 నవంబరు 5 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.[2]

కథ[మార్చు]

ఏడు వేల సంవత్సరాల క్రితం డీవియంట్స్ అనే జీవుల నుంచి భూమిని కాపాడటానికి అరిషెమ్ ఆదేశాల మేరకు 10 మంది ఎటర్నల్స్ మన గ్రహానికి వస్తారు. వారే సెర్సి (గెమ్మా చాన్), ఇకారిస్ (రిచర్డ్ మాడెన్), కింగో (కుమయిల్ నాన్‌జానీ), స్ప్రైట్ (లియా మెక్‌హ్యూగ్), ఫాస్టోస్ (బ్రియాన్ టైరీ హెన్రీ), మకారి (లారెన్ రిడ్‌లాఫ్), డ్రూయిగ్ (బ్యారీ కియోగన్), గిల్‌గెమిష్ (డాన్ లీ), అజాక్ (సల్మా హయెక్), థెనా (ఏంజెలీనా జోలీ). డీవియంట్స్‌ను పూర్తిగా అంతం చేశాక వీరు విడిపోయి మనుషులతో కలిసి జీవిస్తూ ఉంటారు. సెర్సి, డేన్ విట్‌మన్ (కిట్ హారింగ్టన్) అనే మనిషిని ప్రేమిస్తూ ఉంటుంది. అయితే ఉన్నట్లుండి మళ్లీ డీవియంట్స్ తమ దాడులు మొదలు పెడతాయి. అసలు ఈ డీవియంట్స్‌ని ఎవరు పంపిస్తున్నారు? వీరు అవెంజర్స్‌తో కలిశారా? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు[మార్చు]

  • గెమ్మచాన్
  • రిచర్డ్ మాడెన్
  • ఏంజెలీనా జోలీ
  • సల్మా హాయక్
  • హరీష్ పటేల్
  • లియా మెక్‌హగ్
  • కుమాయిల్ నంజియాని
  • లరెన్ రిడల్ఫ్
  • బ్యారీ కాగన్
  • డాన్ లీ
  • బ్రెయిన్ టైరి హెన్రీ

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: మార్వెల్ స్టూడియోస్
  • నిర్మాతలు: కెవిన్ ఫీజ్, నేట్ మూర్
  • దర్శకత్వం: క్లోయీ జా
  • సంగీతం: రామిన్ జావాడి
  • సినిమాటోగ్రఫీ: బెన్ డెవిస్

మూలాలు[మార్చు]

  1. 10TV (18 October 2021). "ఒకే స్క్రీన్‌పై 10 మంది సూపర్ హీరోస్.. | Eternals Movie" (in telugu). Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. NTV (18 October 2021). "దీపావళికి రానున్న 'ఎటర్నల్స్'". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  3. Andhra Jyothy (5 November 2021). "'ఎటర్నల్స్' మూవీ రివ్యూ". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.