Jump to content

ఎటాహ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఎటాహ్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు27°33′36″N 78°39′36″E మార్చు
పటం

ఎటాహ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
100 కస్గంజ్ జనరల్ కస్గంజ్
101 అమన్‌పూర్ జనరల్ కస్గంజ్
102 పటియాలీ జనరల్ కస్గంజ్
104 ఎటాహ్ జనరల్ ఎటాహ్
105 మర్హర జనరల్ ఎటాహ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 రోహన్‌లాల్ చతుర్వేది భారత జాతీయ కాంగ్రెస్
1957 బిషన్‌చందర్ సేథ్ హిందూ మహాసభ
1962
1967 రోహన్‌లాల్ చతుర్వేది భారత జాతీయ కాంగ్రెస్
1971
1977 మహాదీపక్ సింగ్ షాక్యా జనతా పార్టీ
1980 ముషీర్ అహ్మద్ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్
1984 మహ్మద్ మహాఫూజ్ అలీ లోక్ దళ్
1989 మహాదీపక్ సింగ్ షాక్యా భారతీయ జనతా పార్టీ
1991
1996
1998
1999 దేవేంద్ర సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ
2004
2009 కళ్యాణ్ సింగ్ జన క్రాంతి పార్టీ
2014 రాజ్‌వీర్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2019[3]
2014 దేవేష్ శక్య సమాజ్ వాదీ పార్టీ

మూలాలు

[మార్చు]
  1. Zee News (2019). "Etah Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2022. Retrieved 9 October 2022.
  2. "Information and Statistics-Parliamentary Constituencies-22-Etah". Chief Electoral Officer, Uttar Pradesh website. Retrieved 2 March 2021.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.