Jump to content

ఎడ్వర్డ్ కొలిన్సన్

వికీపీడియా నుండి
ఎడ్వర్డ్ కొలిన్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎడ్వర్డ్ థామస్ కొలిన్సన్
పుట్టిన తేదీ(1849-11-02)1849 నవంబరు 2
డెర్బీ, ఇంగ్లాండ్
మరణించిన తేదీ1920 సెప్టెంబరు 24(1920-09-24) (వయసు 70)
మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
పాత్రఅప్పుడప్పుడు వికెట్-కీపర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1868/69–1885/86Otago
మూలం: ESPNcricinfo, 2016 7 May

ఎడ్వర్డ్ థామస్ కొలిన్సన్ (1849, నవంబరు 2 – 1920, సెప్టెంబరు 24) న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు. అతను 1868-69, 1885-86 సీజన్ల మధ్య ఒటాగో తరపున పదహారు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[1]

కొలిన్సన్ 1849లో ఇంగ్లాండ్‌లోని డెర్బీలో జన్మించాడు. అతను న్యాయవాదిగా పనిచేశాడు. 1920లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో మరణించాడు. ఆడటంతోపాటు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో అంపైర్‌గా కూడా వ్యవహరించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Edward Collinson". ESPN Cricinfo. Retrieved 7 May 2016.

బాహ్య లింకులు

[మార్చు]