ఎతావ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Etah జిల్లా

एटा ज़िला
Uttar Pradesh లో Etah జిల్లా స్థానము
Uttar Pradesh లో Etah జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముAligarh
ముఖ్య పట్టణంEtah
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుEtah
విస్తీర్ణం
 • మొత్తం4 కి.మీ2 (1,717 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం17,61,152[1]
జనగణాంకాలు
 • అక్షరాస్యత73.27%.[1]
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 70 జిల్లాలలో ఎతావ జిల్లా (హిందీ:एटा ज़िला) (ఉర్దు:یٹا ضلع) ఒకటి. ఎతావ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా ఆలీఘర్ డివిషన్‌లో భాగంగా ఉంది. ఎతావ నగరం ఢిల్లీకి 207 కి.మీ దూరంలో ఉంది. [2]

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఎతావ జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,761,152,[1]
ఇది దాదాపు. గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం..[5]
640 భారతదేశ జిల్లాలలో. 272 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 717 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.77%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 863:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 73.27%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  2. http://www.distancebetweencities.co.in/new-delhi_delhi_and_etah_uttar-pradesh/
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Gambia, The 1,797,860 July 2011 est. line feed character in |quote= at position 12 (help); Cite web requires |website= (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Nebraska 1,826,341 line feed character in |quote= at position 9 (help); Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఎతావ&oldid=2350945" నుండి వెలికితీశారు