ఎదురీత (1963 సినిమా)
Appearance
ఎదురీత (1963 సినిమా) (1963 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎస్. నారాయణ |
---|---|
తారాగణం | కాంతారావు, కృష్ణకుమారి |
సంగీతం | కె.వి.మహదేవన్,పుహళంది |
గీతరచన | ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర |
సంభాషణలు | ఆచార్య ఆత్రేయ |
నిర్మాణ సంస్థ | ఇంద్ర మూవీస్ |
భాష | తెలుగు |
ఎదురీత 1963లో విడుదలైన తెలుగు సినిమా. ఎం.ఎ.వి పిక్చర్స్ పతాకంపై ఎం.ఎ.వేణు నిర్మించిన ఈ సినిమాకు బి.ఎస్.నారాయణ దర్శకత్వం వహించాడు. కాంతారావు, రేలంగి వెంకట్రామయ్య, కృష్ణకుమారి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- కాంతారావు
- రేలంగి వెంకట్రామయ్య
- టి.కృష్ణకుమారి
- టి.వి.రమణారెడ్డి
- బి.పద్మనాభం
- శారద
- గిరిజ
- హేమలత
- పద్మ
- వై.వి.రాజు
- కె.ఎస్.రెడ్డి
- బొడ్డపాటి
- ఎస్.ఆర్.వాలి
- వల్లం నరసింహా రావు
- సత్యం
- మల్లాది సాంబశివరావు
- శక్తి గణేశన్
- పార్వతీశం ఉప్పాడ
- ఆర్.వి.కృష్ణారావు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: బి.ఎస్.నారాయణ
- స్టుడియో: ఎం.ఎ.వి.పిక్చర్స్
- కథ: ఎం.ఎ.వి.పిక్చర్స్
- సంభాషణలు: ఆచార్య ఆత్రేయ
- నిర్మాత: ఎం.ఎ.వేణు
- ఛాయాగ్రహణం: డి.ఎస్.కుధరతుల్లా
- కూర్పు: ఇ.అరుణాచలం
- గాయకులు: పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్.జానకి, కె.జమునారాణి
- సంగీతం: కె.వి.మహదేవన్
- పాటలు: ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర
- అసిస్టెంట్ డైరక్టర్: ఆర్.శ్రీనివాసరావు
- కళాదర్శకుడు: కుట్టియ్య చారి
- దుస్తులు: టి.ఎ.మాధవన్
- స్టిల్స్: వి.ఎ. జాన్
- నృత్య దర్శకుడు: సంపత్ కుమార్, చిన్నిలాల్
- విడుదల తేదీ: 1963 జనవరి 14
- సినిమా నిడివి: 4465.62 నిమిషాలు
పాటలు
[మార్చు]- ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమపత్రంఖరారు - పిఠాపురం నాగేశ్వరరావు, కె. జమునారాణి, రచన: ఆత్రేయ
- ఉన్నవారికన్న మనం ఎక్కువేలే మన హృదయంలొ అందరిపై - పి.బి.శ్రీనివాస్, రచన: ఆరుద్ర
- ఒకే మాట ఒకేమాట అడగనా చెలీ ఒక బదులు - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి, రచన: ఆత్రేయ
- ధనంలొనే జగం ఉన్నది నిజం నిజం ధనం ముందు - మాధవపెద్ది సత్యం, రచన: ఆత్రేయ
- పూవు పుట్టగానే తాను పరిమళించును నువ్వు నన్ను - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి, రచన: ఆరుద్ర
- ఎవరికెవరు రా బంధువులు ఎటు చూస్తే, పి.బి.శ్రీనివాస్ , రచన: ఆరుద్ర.
మూలాలు
[మార్చు]- ↑ "Edhureetha (1963)". Indiancine.ma. Retrieved 2020-08-20.